దేవుని బలమును వెదకుట
దేవుని వెదకుట. మనుష్యులు తమ జీవితకాలమంతా ఏ వెదకులాటలో ఉన్నారు? ధనము కొరకు, విద్య కొరకు, వివాహం కొరకు, పదవి కొరకు, ఆహారము కొరకు, ఆరోగ్యము కొరకు.. ఇలా శరీర సంబంధమైనవాటి కొరకు లోకసంబంధమైనవాటి కొరకు వెదకుచున్నారు.
దేవుని బలమును వెదకుట Read More »