2022 April Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the month of April 2022.

పాపపాశములు

పాపపాశములు. ఈ లోకములో నేరస్తులను పట్టుకోవడానికి పోలీసు వ్యవస్థ ఉంది; శిక్ష విధించడానికి న్యాయ వ్యవస్థ ఉంది!

పాపపాశములు Read More »

ఎవరు ఎందుకు కఠినపరచబడుతున్నారు?

ఎవరు ఎందుకు కఠినపరచబడుతున్నారు? దేవుని విషయములో ఒక మనిషిని దేవుడే కఠినపరుస్తాడా? మనిషిని దేవుని కొరకు దేవుడే బ్రదికింపజేస్తాడా?

ఎవరు ఎందుకు కఠినపరచబడుతున్నారు? Read More »

శిక్షాఫలములో ధన్యత

శిక్షాఫలములో ధన్యత. మనిషిని సత్యమార్గములో నడిపించుటకు దేవుడు సదరు మనిషిని గద్దిస్తాడు మరియు శిక్షిస్తాడు.

శిక్షాఫలములో ధన్యత Read More »

అన్యుల సేనలను పారదోలిన విశ్వాసము

లెక్కపెట్ట వీలులేని సైన్యమును కేవలం కొద్దిమంది విశ్వాసులచేత దేవుడు తరిమిస్తాడు. దేవుని యందలి విశ్వాసము ఈ ప్రపంచములో అన్నిటికంటె విలువైనది.

అన్యుల సేనలను పారదోలిన విశ్వాసము Read More »

సాతానునకు అప్పగింపబడుట

సాతానునకు అప్పగింపబడుట. దేవుని వాక్యమును ఎరిగిన తరువాత తప్పిపోయి మరల లోకపు మాలిన్యమును అంటించుకునేవారు దేవునికి అసహ్యులు.

సాతానునకు అప్పగింపబడుట Read More »

దేవుడు మనకు ఋణస్థుడా? మనము దేవునికి ఋణస్థులమా?

దేవునికి అర్పణగా కొంత ఇచ్చి, దేవుని సేవ కొంత చేసి, మేము దేవునికి చాలా ఇచ్చేసాము; మేము దేవుని చాలా చేసేసాము అనుకునే వారిని దేవుడు సూటిగా ప్రశ్నిస్తున్నాడు.

దేవుడు మనకు ఋణస్థుడా? మనము దేవునికి ఋణస్థులమా? Read More »

Scroll to Top