దేవుని కోపము నిమిషమా? నలువది యేండ్లా?
దేవుని కోపము నిమిషమా? నలువది యేండ్లా? పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన వాక్యములను కొందరు మనుష్యులు అపార్థము చేసుకున్న సందర్భాలలో ఇది ఒకటి.
దేవుని కోపము నిమిషమా? నలువది యేండ్లా? Read More »
Wise as Serpents Harmless as Doves
The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the month of April 2022.
దేవుని కోపము నిమిషమా? నలువది యేండ్లా? పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన వాక్యములను కొందరు మనుష్యులు అపార్థము చేసుకున్న సందర్భాలలో ఇది ఒకటి.
దేవుని కోపము నిమిషమా? నలువది యేండ్లా? Read More »
స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు ఎవరు? స్త్రీ పురుషులుగా సృష్టింపబడిన వారిలో, భూలోకమును మానవులతో నింపుటలో స్త్రీలది ప్రత్యేకమైన పాత్ర! ఏదెను తోటలో దైవాజ్ఞను ధిక్కరించుటలో కూడ స్త్రీది ప్రత్యేకమైన పాత్రే!
స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు ఎవరు? Read More »
విశ్వాసము ద్వారా మృతుల పునరుత్ధానము. విశ్వాసము ద్వారా ఎన్నెన్నో ఘనకార్యములు సాధించిన వారిని గూర్చి మనము విన్నాము. అయితే, చనిపోయినవారిని సైతము విశ్వాసము ద్వారా తిరిగిపొందిన స్త్రీలను గూర్చి మీరు విన్నారా?
విశ్వాసము ద్వారా మృతుల పునరుత్ధానము Read More »
యౌవనకాలము. మానవ జీవిత కాలములో బాల్యదశ, యౌవనదశ మరియు వృద్ధాప్యదశ ఉంటాయి. వీటన్నిటిలో యౌవనదశ చాలా కీలకమైనది.
లెవాయిథన్ అవయవములు. దేవుడు సృజించిన అత్యంత బలమైన సముద్రపు జంతువు లెవాయిథన్ (మకరము).
లెవాయిథన్ అవయవములు Read More »
మనుష్యుల యెదుట దేవుని ఒప్పుకోవడమంటే? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, మనుష్యుల యెదుట తన్ను ఒప్పుకున్నవానినే తండ్రియైన దేవుని యెదుటను ఆయన దూతల యెదుటను ఒప్పుకొందునని సెలవిచ్చారు.
మనుష్యుల యెదుట దేవుని ఒప్పుకోవడమంటే? Read More »