2022 April Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the month of April 2022.

పెండ్లి పిలుపు

పెండ్లి పిలుపు. మనుష్యుల మధ్య వివాహ కార్యక్రమాలను మనము చూస్తుంటాము. మనకు తెలిసిన వారైతే, వారి కార్యక్రమాలకు మనలను ఆహ్వానిస్తారు.

పెండ్లి పిలుపు Read More »

దేవుని యందు మనిషి నిరీక్షణ

దేవుని యందు మనిషి నిరీక్షణ. ఈ లోకములో శరీర సంబంధముగా అందరూ అనేక విషయములను గూర్చి నిరీక్షణ / ఎదురుచూపులను కలిగియుంటారు.

దేవుని యందు మనిషి నిరీక్షణ Read More »

ప్రపంచధర్మములో ధర్మము లేదు

ప్రపంచధర్మములో ధర్మము లేదు! అవును, ఇది కాదనలేని పచ్చి నిజం. లోకానుసారులంతా ప్రపంచ ధర్మములో కొనసాగిపోతున్నారు. అయితే, అందులో ఎంత మాత్రము నీతిన్యాయములు లేవు.

ప్రపంచధర్మములో ధర్మము లేదు Read More »

లెవాయిథన్ మహాబలము

లెవాయిథన్ మహాబలము. సముద్ర జంతువైన లెవాయిథన్ యొక్క మహాబామును గూర్చి పలుకకుండ దేవుడు మౌనముగా ఉండలేదు. దాని శక్తిసామర్ధ్యాలు అత్యద్భుతం!

లెవాయిథన్ మహాబలము Read More »

దాసులు – యజమానులు

దాసులు – యజమానులు. ఈ భూజీవితకాలములో మనుష్యులలో దాసులు ఉంటారు, యజమానులు ఉంటారు. పరిపాలింపబడుతున్నవారు, పరిపాలించేవారు ఉంటారు.

దాసులు – యజమానులు Read More »

పశ్చాత్తాపపడని దేవుడు

పశ్చాత్తాపపడని దేవుడు. ప్రతి మనిషి పాపము చేస్తాడు. పాపియైన మనిషి దేవుని ముందు ఖచ్చితముగా పశ్చాతాపపడాలి!

పశ్చాత్తాపపడని దేవుడు Read More »

Scroll to Top