2022 April Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the month of April 2022.

శుభ నిరీక్షణ

శుభ నిరీక్షణ. ఈ లోకములో అనేకులు వృథాగా కష్టపడుతున్నారు, కొందరు శుభ నిరీక్షణతో కష్టపడుతున్నారు. ఏ విధముగా ప్రయాసపడి జీవిస్తే మంచి బహుమానము దొరుకుతుందో వివరింపబడిన అద్భుతమైన పాఠమిది.

శుభ నిరీక్షణ Read More »

మనము ఎవరి వశము?

మనము ఎవరి వశము? మనిషి అయితే దేవునివైపు అయినా ఉండాలి లేక దయ్యమువైపు అయినా ఉండాలి. ఎవరి వశములో ఉంటే వారికి దాసులౌతారు.

మనము ఎవరి వశము? Read More »

లెవాయిథన్ చక్కని తీరు!

లెవాయిథన్ చక్కని తీరు! లెవాయిథన్ తన దేహమును పరచుకొనే తీరు, దాని నడక, దాని ధైర్యము మొదలగు సంగతులను గూర్చి దేవుడు ప్రస్తావించెను.

లెవాయిథన్ చక్కని తీరు! Read More »

ఉపవాసము ఎప్పుడు చెయ్యాలి?

ఉపవాసము ఎప్పుడు చెయ్యాలి? ఈ ప్రశ్న వినగానే నామకార్థ క్రైస్తవ సమాజమైతే, లెంట్ డేస్ లో చెయ్యాలని చెబుతారు. అయితే, దేవుని వాక్యానుసారముగా ఉపవాసము యొక్క కాలము ఎప్పుడో మీకు తెలుసా?

ఉపవాసము ఎప్పుడు చెయ్యాలి? Read More »

ఉచితములోని ఉన్నతమైన అర్థం

ఉచితములోని ఉన్నతమైన అర్థం. ఉచితముగా ఏదైనా దొరికితే ఏ ఒక్కరూ కాదనరు. ఈ లోకములో ధనవంతులకు కూడ ఉచితము పట్ల మక్కువ ఎక్కువ.

ఉచితములోని ఉన్నతమైన అర్థం Read More »

అబద్ధమాడు ఆత్మను దేవుడే పంపిస్తాడా?

అబద్ధమాడు ఆత్మను దేవుడే పంపిస్తాడా? ఈ లోకములో మన చుట్టూ మంచి ఉంది, చెడూ ఉంది. మంచిని దేవుడు సృష్టించాడని, చెడును సాతాను సృష్టించాడని చాలా మంది భ్రమిస్తారు.

అబద్ధమాడు ఆత్మను దేవుడే పంపిస్తాడా? Read More »

Scroll to Top