2022 April Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the month of April 2022.

దేవుని వాక్యముతో సంవత్సరము గడిచెను

దేవుని వాక్యముతో సంవత్సరము గడిచెను. తల్లిగర్భమున నేను పడినది మొదలుకొని ఇంతవరకు ఆయన కృపలో కాపాడి, ఆయన పిలుపులోని ఉన్నతామైన భావాలను నాద్వారా నెరవేర్చుచున్నందుకు దేవాది దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

దేవుని వాక్యముతో సంవత్సరము గడిచెను Read More »

యోబు గ్రంథములో దేవుని మాటలు ముగింపబడెను

యోబు గ్రంథములో దేవుని మాటలు ముగింపబడెను. యోబు గ్రంథములో 38వ అధ్యాయము నుండి 41వ అధ్యాయము వరకు దేవుడు మాట్లాడిన సంగతులు మనకు కనిపిస్తున్నాయి.

యోబు గ్రంథములో దేవుని మాటలు ముగింపబడెను Read More »

యేసు శిష్యులలో గొప్పవాడు ఎవరు?

యేసు శిష్యులలో గొప్పవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు శరీరధారియైయున్న దినములలో ఆయన్ను వెంబడించిన శిష్యులలో ముఖ్యులు పన్నెండు మంది. ఆ పన్నెండుగురిలో గొప్పవాడు ఎవరు?

యేసు శిష్యులలో గొప్పవాడు ఎవరు? Read More »

ఎంత తిన్నా ఆకలి తీరడం లేదా?

ఎంత తిన్నా ఆకలి తీరడం లేదా? మన చుట్టూ అన్నీ ఉన్నా దేనినీ మనసార అనుభవించలేని పరిస్థితి. ఎందుకని? ఆకలిగా ఉంటే అన్నం తినాలి, దాహంగా ఉంటే నీరు త్రాగాలి, చలిగా ఉంటే బట్టలు కప్పుకోవాలి. ఇవన్నీ మనుష్యులకు అందుబాటులో ఉన్నా దేని వలనా మనిషికి తృప్తి లేదు.

ఎంత తిన్నా ఆకలి తీరడం లేదా? Read More »

బైబిల్ ప్రకారం భూమి కదులుతున్నదా కదలకున్నదా?

బైబిల్ ప్రకారం భూమి కదులుతున్నదా? కదలకున్నదా? బైబిల్ విమర్శకులు దేవుని వాక్యమును అపార్థము చేసికొనుటలో ఆరితేరిపోయారు.

బైబిల్ ప్రకారం భూమి కదులుతున్నదా కదలకున్నదా? Read More »

తరతరాలలో ధన్యత

తరతరాలలో ధన్యత. తల్లిదండ్రులు నీతిమంతులు మరియు యథార్ధవంతులైతే వారికి పుట్టిన పిల్లలు ధన్యులెలా అవుతారో దేవుని వాక్యము నుండి నేర్చుకోవచ్చు.

తరతరాలలో ధన్యత Read More »

Scroll to Top