scripturesuniversity

సహోదరుడు మణికుమార్ గారు బోధించిన దేవుని వాక్యాన్ని కనుగొనడానికి ఈ వెబ్ పేజీకి మీకు సుస్వాగతం. మా వీడియో ప్రసంగాలను మీరు మా యూట్యూబ్ ఛానల్, CHRIST CHURCH ASIA లో పూర్తిగా కనుగొనవచ్చు. ఈ సందేశాలను చివరి వరకు వినండి. వీలైతే, మా సందేశములను వినేటప్పుడు, మేము మీకు అందించిన లేఖనాలను పరిశీలించడానికి పరిశుద్ధ బైబిల్‌ను మీ చెంతనే ఉంచుకొనగలరని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు మా ఈ దైవ సందేశములు ఉపయోగపడుతున్నాయనిపిస్తే, వాటిని మీకు వీలైనంత ఎక్కువ మందికి పరిచయం చేయండి. దేవుని కృపనుబట్టి, ప్రతిరోజూ మేము ఈ వెబ్‌సైట్‌తో పాటు మా యూట్యూబ్ ఛానెల్‌లో తాజా మరియు అవసరమైన సందేశములను ప్రచురిస్తాము. ఈ వీడియోల ద్వారా మీరు క్రమముగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని, ఈ పరిచర్య ను౦డి ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందుతారని మేము ఆశిస్తున్నాము. మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమాధానము కలుగును గాక!

ఓడిపోయి చచ్చేవారు – చచ్చినా ఓడనివారు!

ఓడిపోయి చచ్చేవారు – చచ్చినా ఓడనివారు! లోకసంబంధమైన ఓటమి – దైవసంబంధమైన ఓటమి మధ్య వ్యత్యాసము ఏమిటి? ఆదాము హవ్వలు ఏదెను తోటలో ఏ విషయమందు ఓడిపోయారు? కయీనులో మరణ భయానికి కారణమేమిటి?మరణమునకైనా సిద్ధమేగానీ, ఓటమికి కాదు అన్న విధముగా దేవుని కొరకు జీవించినవారెవరు? ఆత్మ విషయమైన పిరికితనము దేనికి దారి తీస్తుంది?suto

ఓడిపోయి చచ్చేవారు – చచ్చినా ఓడనివారు! Read More »

బాలశిక్షకుని బాటలో బలహీనులు

బాలశిక్షకుని బాటలో బలహీనులు. ఏ కాలానికి వెళ్లినా దేవుడు మార్పు లేనివాడు! అబ్రాహాముతో దేవుడు నిత్యనిబంధన చేసాడు? నేడు అది మనకు వర్తిస్తుందా? ఇశ్రాయేలీయులతో దేవుడు చేసిన నిబంధనలో నేడు మనము కూడా పాలివారమా? నోవహు జలప్రళయము తరువాత దేవుడు చేసిన నిబంధన నేటికీ మన జీవితాలలో నెరవేరుచున్నదా? ఒకసారి నిబంధన చేసిన దేవుడు, మరల క్రొత్త నిబంధనను ఎందుకు చేసెను?

బాలశిక్షకుని బాటలో బలహీనులు Read More »

మళ్లీ మళ్లీ రాని జీవితం!

మళ్లీ మళ్లీ రాని జీవితం! దేవుడు ప్రతి మనిషికి ఎన్ని జీవితాలను ఇచ్చాడు? మనిషి మరణించాక దేహం ఎక్కడికి? ఆత్మ ఎక్కడికి? మనిషి మరణించిన తరువాత ఆత్మకు ఎదురయ్యే పరిస్థితి ఏమిటి?మనిషి జీవితములో అవకాశాలు అనేకం – కానీ జీవితం ఒక్కటే! చనిపోయిన వారిని గూర్చి ఏడ్వక, పోవుచున్న వారికొరకు ఏడ్చుట అనగా?

మళ్లీ మళ్లీ రాని జీవితం! Read More »

జ్ఞాపకాలను అందిస్తున్న జ్ఞానగ్రంథం

జ్ఞాపకాలను అందిస్తున్న జ్ఞానగ్రంథం. పరిశుద్ధ గ్రంథము ఏ విధమైన జ్ఞాపకాలను కలిగి ఉన్నది? దేవుడు వ్రాయించిన జ్ఞాపకాలను తెలిసికొనుట వలన కలిగే ఉపయోగము ఏమిటి? పరిశుద్ధ గ్రంథమును నిషేధించుట ఎవరి తరము? హృదయమను పలక మీద దేవుని జ్ఞాపకాలను ఎలా వ్రాసుకోవాలి? అక్షరము చంపును; ఆత్మ జీవింపజేయును – అనగా ఏమిటి?

జ్ఞాపకాలను అందిస్తున్న జ్ఞానగ్రంథం Read More »

శరీరము నిష్ప్రయోజనమా? ప్రయోజనకరమా?

శరీరము నిష్ప్రయోజనమా? ప్రయోజనకరమా? మానవ దేహాలు ఎవరి ఇష్టానుసారముగా ఇవ్వబడుచున్నవి? దేహము మనష్యులకు ఎందుకివ్వబడినది? యేసుక్రీస్తు ప్రభువు తన దేహమును ఎలా వినియోగించారు? మానవ శరీరము ఏ విషయములో నిష్ప్రయోజనము? మానవ దేహమును ప్రయోజనకరముగా ఎలా మలచుకోగలము?

శరీరము నిష్ప్రయోజనమా? ప్రయోజనకరమా? Read More »

నిత్యజీవ పరిశోధన 2022 ఉపోద్ఘాతము

నిత్యజీవ పరిశోధన 2022 ఉపోద్ఘాతము. నిత్యజీవ పరిశోధన అనగా ఏమిటి? నిత్యజీవ పరిశోధన అవసరత ఏమిటి? నిత్యజీవ పరిశోధనను గూర్చి దేవుని సభలో తీసుకున్న నిర్ణయము ఏమిటి? నిత్యజీవ పరిశోధనలో ఉంటే కలిగే లాభము ఏమిటి? నిత్యజీవ పరిశోధన ఐదు రోజులకు సంబంధించినదా? జీవిత కాలానికి సంబంధించినదా?

నిత్యజీవ పరిశోధన 2022 ఉపోద్ఘాతము Read More »

Scroll to Top