scripturesuniversity

సహోదరుడు మణికుమార్ గారు బోధించిన దేవుని వాక్యాన్ని కనుగొనడానికి ఈ వెబ్ పేజీకి మీకు సుస్వాగతం. మా వీడియో ప్రసంగాలను మీరు మా యూట్యూబ్ ఛానల్, CHRIST CHURCH ASIA లో పూర్తిగా కనుగొనవచ్చు. ఈ సందేశాలను చివరి వరకు వినండి. వీలైతే, మా సందేశములను వినేటప్పుడు, మేము మీకు అందించిన లేఖనాలను పరిశీలించడానికి పరిశుద్ధ బైబిల్‌ను మీ చెంతనే ఉంచుకొనగలరని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు మా ఈ దైవ సందేశములు ఉపయోగపడుతున్నాయనిపిస్తే, వాటిని మీకు వీలైనంత ఎక్కువ మందికి పరిచయం చేయండి. దేవుని కృపనుబట్టి, ప్రతిరోజూ మేము ఈ వెబ్‌సైట్‌తో పాటు మా యూట్యూబ్ ఛానెల్‌లో తాజా మరియు అవసరమైన సందేశములను ప్రచురిస్తాము. ఈ వీడియోల ద్వారా మీరు క్రమముగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని, ఈ పరిచర్య ను౦డి ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందుతారని మేము ఆశిస్తున్నాము. మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమాధానము కలుగును గాక!

Showing Mercy to get mercy

కనికరమును చూపుట – కనికరమును పొందుట

కనికరమును చూపుట – కనికరమును పొందుట. మనుష్యులంతా ఒకరిపట్ల ఒకరు కనికరమును చూపవలసినవారుగా ఉన్నారు. అయినప్పటికీ ప్రతి క్షణం పగతో రగిలిపోతున్నారు. ఆత్మగా దేవుని న్యాయపీఠము ముందు నిలబడిన పిదప దేవుని కనికరమును పొందాలంటే మనము ఈ జీవిత కాలములో చూపవలసిన కనికరమును గూర్చి ఈ పాఠములో వివరింపబడినది. ఆద్యంతం విని/వీక్షించి దైవజ్ఞానమును పొందండి.

కనికరమును చూపుట – కనికరమును పొందుట Read More »

వెనుక వచ్చినా ముందటివాడే!

వెనుక వచ్చినా ముందటివాడే! ఎలా? వెనుక వచ్చినవాడు వెనుక ఉండాలి, ముందు వచ్చినవాడు ముందుంటాడు కదా! అయితే, వెనుక వచ్చినా ముందటివాడుగా ఎలా మారాలో తెలియాలంటే ఈ సందేశమును వినాల్సిందే! ధన్యవాదములు.

వెనుక వచ్చినా ముందటివాడే! Read More »

దేవునితో వాదనా?

దేవునితో వాదనా? దేవునితో వాదించుటకు మనిషి ఏపాటివాడు? అయినా ధైర్యంతో ముందుకువస్తే దేవుడడిగే ప్రశ్నలకు మనిషి దేవుని ముందు నిలువగలడా? ఈ లోకములో ఎంతటి నీతిమంతుడైనా, యదార్థవంతుడైనా దేవుని ముందు దోషే కదా!

దేవునితో వాదనా? Read More »

దేవుని స్తుతించుట మంచిది

దేవుని స్తుతించుట మంచిది. మనిషి దేవుని ఎందుకు స్తుతించాలి? మనిషికి సర్వస్వం దేవుడే అనుగ్రహించినప్పుడు దేవుని స్తుతించుట మనిషి యొక్క కనీస బాధ్యత. దేవుడు మాత్రమే స్తోత్రార్హుడు!

దేవుని స్తుతించుట మంచిది Read More »

కొంచెములో నమ్మకము

కొంచెములో నమ్మకము! దేవుడు మనిషికిచ్చిన జీవితము చాల చిన్నది. ఈ చిన్న జీవితములో మనిషి దేవుని కొరకు చేయవలసినదేమిటి? మనిషి నుండి దేవుడు ఆశించుచున్నది ఏమిటి?

కొంచెములో నమ్మకము Read More »

Scroll to Top