ఎవరిని నమ్ముదాం?
ఎవరిని నమ్ముదాం? మనుష్యులను మోసగిస్తున్నది ఎవరు? దేవుడు మనిషిని మోసగిస్తాడా? మనిషికి దేవుడిచ్చిన ప్రతి మాట నెరవేరును! మోసపోతున్న మనిషిని మేల్కొలిపేది ఎవరు? మనిషి నమ్మదగనివాడు; దేవుడు నమ్మదగినవాడు; కనుక ఆయన మాటలను ఆశ్రయించండి.
సహోదరుడు మణికుమార్ గారు బోధించిన దేవుని వాక్యాన్ని కనుగొనడానికి ఈ వెబ్ పేజీకి మీకు సుస్వాగతం. మా వీడియో ప్రసంగాలను మీరు మా యూట్యూబ్ ఛానల్, CHRIST CHURCH ASIA లో పూర్తిగా కనుగొనవచ్చు. ఈ సందేశాలను చివరి వరకు వినండి. వీలైతే, మా సందేశములను వినేటప్పుడు, మేము మీకు అందించిన లేఖనాలను పరిశీలించడానికి పరిశుద్ధ బైబిల్‌ను మీ చెంతనే ఉంచుకొనగలరని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు మా ఈ దైవ సందేశములు ఉపయోగపడుతున్నాయనిపిస్తే, వాటిని మీకు వీలైనంత ఎక్కువ మందికి పరిచయం చేయండి. దేవుని కృపనుబట్టి, ప్రతిరోజూ మేము ఈ వెబ్‌సైట్‌తో పాటు మా యూట్యూబ్ ఛానెల్‌లో తాజా మరియు అవసరమైన సందేశములను ప్రచురిస్తాము. ఈ వీడియోల ద్వారా మీరు క్రమముగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని, ఈ పరిచర్య ను౦డి ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందుతారని మేము ఆశిస్తున్నాము. మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమాధానము కలుగును గాక!
ఎవరిని నమ్ముదాం? మనుష్యులను మోసగిస్తున్నది ఎవరు? దేవుడు మనిషిని మోసగిస్తాడా? మనిషికి దేవుడిచ్చిన ప్రతి మాట నెరవేరును! మోసపోతున్న మనిషిని మేల్కొలిపేది ఎవరు? మనిషి నమ్మదగనివాడు; దేవుడు నమ్మదగినవాడు; కనుక ఆయన మాటలను ఆశ్రయించండి.
దేవుని వెంబడించుట. మనుష్యులు ఎవరిని వెంబడించుచున్నారు? మనిషిని త్రోవ తప్పించువారిని వెంబడించవచ్చా? నాయకులు తమ్మును వెంబడించువారిని మ్రింగివేయునా? తన్ను వెంబడించువారి కొరకు ప్రాణముపెట్టే వానిని వెంబడించుచున్నారా? మనము వెంబడించువారు మనలను దారి తప్పించువారైతే మనకు కలిగే నష్టమేమిటి?
తెలివిలేని నిప్పుకోడి. దేవుడు సృజించిన జీవులలో కొన్ని తెలివి కలిగినవి, కొన్ని తెలివి లేనివి! ఎందుకు? మనిషి తెలివి కలిగి ఉండాలని దేవుడు కోరుకొనెనా? కఠినమైన హృదయంతో నిప్పుకోడి ఏమి చేయుచున్నది? నిప్పుకోడి స్వభావము ద్వారా మానవులకు దేవుడనుగ్రహించే పాఠమేమిటి? మనిషి తెలివిని, జ్ఞానమును ఎలా సంపాదించగలడు?
తెలివిలేని నిప్పుకోడి Read More »
యేసు యొక్క ముద్రలు అనగా ఏమిటి? యేసు యొక్క ముద్రలు దేనికి సంబంధించినవి? పౌలు గారి శరీరమందు యేసు యొక్క ముద్రలుంటే ఆయన్ను ఎందుకు శ్రమపెట్టకూడదు? మనము క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమేగాక ఏమికూడా మనకు అనుగ్రహింపబడెను? దేవుని సేవ అనగా యేసు యొక్క ముద్రలు ధరించుకొని సేవ చేయుటయే!
యేసు యొక్క ముద్రలు Read More »
జీవితకాలపు తప్పు. మనుష్యులు తమ తమ జీవితాలలో చేస్తున్న చిన్న చిన్న తప్పులన్నీ జీవితకాలపు తప్పులా? ప్రతి మనిషి తన జీవితములో చేయుచున్న జీవితకాలపు తప్పును తెలియజేస్తున్న దేవుని మాటలు జీవితకాలపు తప్పు ఏమిటో తెలుసుకుంటే దాని బారినుండి బయటపడే అవకాశము ఉంది జీవితకాలపు తప్పు నుండి మనలను రక్షించేది ఎవరు? జీవితకాలపు తప్పు నుండి బ్రదికియున్నప్పుడే బయటపడకపోతే మనము అనుభవించవలసినది ఏమిటి?
ఇస్కరియోతు యూదా పోస్ట్ మార్టం నివేదిక. ఇస్కరియోతు యూదా మరణమును గూర్చి పరిశుద్ధ గ్రంథములో ఏవిధముగా వ్రాయబడినది? శవమునకు పోస్ట్ మార్టం నిర్వహించవలసిన అవసరత ఏమిటి? లూకా గారి నైపుణ్యత దేవుని సేవలో ఏ విధముగా ఉపయోగపడినది? ఇస్కరియోతు యూదా మరణము – అందరికీ ఒక పాఠము పరిశుద్ధ గ్రంథము వ్రాయబడిన రీతి ఎంతో గొప్పది – దేవునికి స్తోత్రము!
ఇస్కరియోతు యూదా పోస్ట్ మార్టం నివేదిక Read More »