scripturesuniversity

సహోదరుడు మణికుమార్ గారు బోధించిన దేవుని వాక్యాన్ని కనుగొనడానికి ఈ వెబ్ పేజీకి మీకు సుస్వాగతం. మా వీడియో ప్రసంగాలను మీరు మా యూట్యూబ్ ఛానల్, CHRIST CHURCH ASIA లో పూర్తిగా కనుగొనవచ్చు. ఈ సందేశాలను చివరి వరకు వినండి. వీలైతే, మా సందేశములను వినేటప్పుడు, మేము మీకు అందించిన లేఖనాలను పరిశీలించడానికి పరిశుద్ధ బైబిల్‌ను మీ చెంతనే ఉంచుకొనగలరని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు మా ఈ దైవ సందేశములు ఉపయోగపడుతున్నాయనిపిస్తే, వాటిని మీకు వీలైనంత ఎక్కువ మందికి పరిచయం చేయండి. దేవుని కృపనుబట్టి, ప్రతిరోజూ మేము ఈ వెబ్‌సైట్‌తో పాటు మా యూట్యూబ్ ఛానెల్‌లో తాజా మరియు అవసరమైన సందేశములను ప్రచురిస్తాము. ఈ వీడియోల ద్వారా మీరు క్రమముగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని, ఈ పరిచర్య ను౦డి ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందుతారని మేము ఆశిస్తున్నాము. మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమాధానము కలుగును గాక!

కాలగతులు దేవుని వశము

కాలగతులు దేవుని వశము. మానవ ఆయుష్కాలము ఎవరి వశమున ఉన్నది? మరణ దినము తెలియనప్పుడు భవిష్యత్ ప్రణాళిక ఏ ధైర్యంతో వేస్తున్నారు? నియామక కాలములో ఉన్న మనిషి గుర్తించవలసిన పని ఏమిటి? మనిషి మరణ దినమైనా – క్రీస్తు రెండవ రాకడయైనా ఎవరికి తెలుసు? చీకటి సంబంధులము కాక వెలుగులో నడచుకొనుట అనగా ఏమిటి?

కాలగతులు దేవుని వశము Read More »

నిత్యజీవ పరిశోధన 2022

నిత్యజీవ పరిశోధన 2022 అనే ఈ ఏడవ చివరి అంతర్జాతీయ బైబిల్ సదస్సు వర్చువల్ పద్ధతిలో ఆన్లైన్ ద్వారా నిర్వహించబడినది.

నిత్యజీవ పరిశోధన 2022 Read More »

Scroll to Top