scripturesuniversity

సహోదరుడు మణికుమార్ గారు బోధించిన దేవుని వాక్యాన్ని కనుగొనడానికి ఈ వెబ్ పేజీకి మీకు సుస్వాగతం. మా వీడియో ప్రసంగాలను మీరు మా యూట్యూబ్ ఛానల్, CHRIST CHURCH ASIA లో పూర్తిగా కనుగొనవచ్చు. ఈ సందేశాలను చివరి వరకు వినండి. వీలైతే, మా సందేశములను వినేటప్పుడు, మేము మీకు అందించిన లేఖనాలను పరిశీలించడానికి పరిశుద్ధ బైబిల్‌ను మీ చెంతనే ఉంచుకొనగలరని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు మా ఈ దైవ సందేశములు ఉపయోగపడుతున్నాయనిపిస్తే, వాటిని మీకు వీలైనంత ఎక్కువ మందికి పరిచయం చేయండి. దేవుని కృపనుబట్టి, ప్రతిరోజూ మేము ఈ వెబ్‌సైట్‌తో పాటు మా యూట్యూబ్ ఛానెల్‌లో తాజా మరియు అవసరమైన సందేశములను ప్రచురిస్తాము. ఈ వీడియోల ద్వారా మీరు క్రమముగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని, ఈ పరిచర్య ను౦డి ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందుతారని మేము ఆశిస్తున్నాము. మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమాధానము కలుగును గాక!

భేదమును తెలుసుకున్నారా?

భేదమును తెలుసుకున్నారా? దేవుని ప్రభుత్వానికి, లోకాధికారుల ప్రభుత్వానికి భేదము దేవుని చిత్తమునకు, స్వచిత్తమునకు భేదము దేవునిలో జీవితమునకు, లోకానుసారమైన జీవితమునకు భేదము దేవుని కాపుదలకు, మనుష్యుల కాపుదలకు భేదము దేవుని సంఘానికి, మనుష్యుల సంఘానికి భేదము

భేదమును తెలుసుకున్నారా? Read More »

నిర్భయమైన జంతువు

నిర్భయమైన జంతువు. గుఱ్ఱమునకు బలము నిచ్చినది ఎవరు? గుఱ్ఱమునకు అందము నిచ్చినది ఎవరు? గుఱ్ఱమునకు చురుకుదనము నిచ్చినది ఎవరు? గుఱ్ఱమునకు ధైర్యము నిచ్చినది ఎవరు? గుఱ్ఱములలలో ఇన్ని లక్షణాలను చూచి మనిషి నేర్చుకోవలసిన పాఠమేమిటి?

నిర్భయమైన జంతువు Read More »

సమమైన మార్గము

సమమైన మార్గము. దేవుని మార్గము ఎలాంటిది? చక్కని మార్గములో నడుచుకొనే వారు ఎవరు? నడువలేనివారు ఎవరు? దేవుని మార్గమునే దూషించే జనులున్నారు! పాపము చేయువారికి దేవుని మార్గము అసహ్యము – ఎందుకు? లోకమంతా దేవుని మార్గమును అన్యాయమైనదిగా చిత్రీకరించినా, దేవుని మార్గము న్యాయమైనది కాకపోదు కదా!

సమమైన మార్గము Read More »

అందరూ అన్నీ ఇష్టపడతారా?

అందరూ అన్నీ ఇష్టపడతారా? కొందరికి కొన్ని ఇష్టం – మరికొందరికి మరికొన్ని ఇష్టం మనకు కష్టంగా ఉన్నవి కొందరికి ఇష్టం కావచ్చు ఈ మానవ బ్రదుకులో అందరూ తప్పనిసరిగా ఇష్టపడవలసినది ఏమిటి? దేవుని ఇష్టాన్ని తమ ఇష్టముగా స్వీకరించినవారు ఎవరు? ఏది ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఈ పాఠాన్నిఇష్టపడకపోతే మీరు నష్టపోయినట్టే!

అందరూ అన్నీ ఇష్టపడతారా? Read More »

తండ్రి యొద్దకు వెళ్లక మునుపు యేసు ప్రభువును ఎందుకు ముట్టుకొనకూడదు?

తండ్రి యొద్దకు వెళ్లక మునుపు యేసు ప్రభువును ఎందుకు ముట్టుకొనకూడదు? యేసు ప్రభువు సమాధి నుండి తిరిగి లేచిన తరువాత స్త్రీలు ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కిరి అనగా అర్ధమేమిటి? యేసు ప్రభువు తండ్రి యొద్దకు వెళ్లక మునుపు మగ్దలేనే మరియను ఎందుకు ముట్టుకోవద్దు అన్నారు? యేసు ప్రభువు సమస్తమును నింపునట్లుగా పరలోకమునకు ఎలా వెళ్లారు? యేసు ప్రభువు తండ్రి యొద్దకు వెళ్లి వచ్చిన తరువాత తన్ను ముట్టుకొనుటకు అనుమతి ఇచ్చారా? యేసు ప్రభువు ప్రస్తుతమున ఎక్కడ ఉన్నారు? తిరిగి మధ్యాకాశానికి ఎప్పుడు రానున్నారు?

తండ్రి యొద్దకు వెళ్లక మునుపు యేసు ప్రభువును ఎందుకు ముట్టుకొనకూడదు? Read More »

పునరుత్ధానము జీవము ఆయనే!

పునరుత్ధానము జీవము ఆయనే! ఈ సకల చరాచర సృష్టిలో ముగింపు లేనిది ఏమైనా ఉన్నదా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తులో ముగింపు లేని జీవమును కనుగొనుట! జీవమును కలిగియున్న దేవుని వాక్యమనగా అర్ధమేమిటి? క్రీస్తునందు విశ్వాసముంచినవారు కూడా శరీరమందు మరణిస్తున్నారు! ఎందుకని? దేవుని కుమారుని అంగీకరించకపోతే జీవము లేదని ఎలా ఒప్పుకొనవచ్చు?

పునరుత్ధానము జీవము ఆయనే! Read More »

Scroll to Top