చనిపోయినవారు తిరిగొచ్చారని పెళ్లింట ఆనందం? కుటుంబములో లేక బంధువులలో చనిపోయినవారు ఎవరైనా అకస్మాత్తుగా ప్రత్యక్షమైతే ఎంతో ఆనందం. కానీ అలా జరగదు. ఈ కోరికను కాస్తైనా తీర్చుకోవడానికి ఈ మధ్య కాలంలో మనుష్యులకు వింతైన కోరికలు పుడుతున్నాయి. అచ్చం చనిపోయిన మనిషిని పోలిన మైనపు బొమ్మను తయారుచేసి చక్కగా అలంకరించి వారి కోరిక తీరినట్టు భ్రమ పడుతున్నారు. ఇదంతా కేవలం మనిషి పిచ్చి ఆలోచన మాత్రమే. చనిపోయినవారు ఎలాగూ బ్రదకరని మైనపు బొమ్మలతో సరిపెట్టుకుంటున్నారు. అయితే దేవుని మాటలలో చనిపోయినవారు బ్రదికే అవకాశమున్నదని, అది జరగాలంటే బ్రదికి ఉండగా దేవుని మాటల ప్రకారము జీవించాలని తెలియజేయబడినది. ఈ సందేశము ద్వారా మనిషి నిజముగా మరల బ్రదకాలంటే ఎలాగో నేర్చుకొనగలరు.
A dead person returned and brought happiness in marriage? It is a great joy if a dead person in the family or relatives suddenly appears. But that doesn’t happen. In order to fulfill this desire, people are getting strange desires in recent times. They make a wax sculpture that looks like a dead man and decorate it beautifully and they get the illusion that their wish has been fulfilled. All this is just a crazy idea of man. People are adjusting with wax sculptures because the dead are not become alive anyway. But in the words of God, it is informed that there is a chance for the dead to live, and for that to happen, one must live according to God’s words while alive. Through this message man can learn how to truly live again.
About this Ministry Welcome to the webpage to find the Word of God preached by Brother Mani Kumar. You can find our video sermons on the YouTube channel sutotally. Please listen to these messages till the end. If possible, we urge you to keep the Holy Bible in your hand while hearing our sermons, to examine what we delivered to you. If you find these videos helpful to your spiritual growth, introduce them to as many as you can. Every day new topics are published for you on this website as well as on our YouTube channel. We hope you will regularly learn the wisdom of God through these videos and receive spiritual benefits through this ministry. We hope you have got the answer in the name of our Lord and Savior Jesus Christ!
దైవజనులు మణికుమార్ గారి ద్వారా బోధింపబడిన దేవుని వాక్యము కలిగిన వెబ్‌పేజికి మీకు స్వాగతము. మీరు “sutotally”అనే యూట్యూబ్ ఛానెల్‌లో మా వీడియో ప్రసంగాలను కనుగొనవచ్చు. దయచేసి ఈ మా సందేశములను చివరి వరకు వీక్షించండి. మీకు వీలైతే, మా ఉపన్యాసములను వింటున్నప్పుడు, మేము మీకు ఏమి తెలియజేసామో పరిశీలించడానికి పవిత్ర బైబిల్‌ను మీ చేతిలో ఉంచుకొని, పరిశోధనాత్మకముగా మా సందేశములను వినాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఈ వీడియోలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పాటునిస్తే, మీకు వీలైనన్ని ఎక్కువ మందికి వీటిని పరిచయం చేయండి. ప్రతిరోజు ఈ వెబ్ సైట్ యందు అలాగే మా యూట్యూబ్ ఛానల్ యందు మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడతాయి. క్రమము తప్పకుండా ఈ వీడియోల ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!
You must be logged in to post a comment.