విశ్లేషణ సందేశములు

Explanation Sermons Wednesday – Want to learn through divine messages? However, these messages are available every Friday at 07 pm on YouTube through the channel CHRIST CHURCH ASIA. Listen to these messages fully to the end. If possible, we inform you to keep the holy book in your pocket and listen to the word while searching. Introduce this ministry to many people. By doing this, you can help others in spiritual strengthening. Moreover, every day latest content is published for you in this channel called CHRIST CHURCH ASIA. We hope that by listening to these messages regularly, you will learn God’s wisdom and gain spiritual benefits through this ministry. Peace be with you in the name of the Lord Jesus Christ!
Sunday – Spiritual Worship Sermons
Wednesday – Explanation Sermons
Saturday – Preparedness Sermons
దైవజనులు మణికుమార్ గారి ద్వారా పరలోకమందున్న దేవుడు అనుగ్రహించుచున్న క్రీస్తును గూర్చిన జ్ఞానమును విశ్లేషణ అనే సందేశముల ద్వారా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే, ప్రతి బుధవారం సాయంత్రం 07 గంటలకు యూట్యూబ్‌లో CHRIST CHURCH ASIA అనే ఛానల్ ద్వారా ఈ సందేశములు అందుబాటులో ఉన్నాయి. ఈ సందేశములను మీరు చివరి వరకు పూర్తిగా వినండి; సాధ్యమైతే పరిశుద్ధ గ్రంథమును మీ చెంతనే ఉంచుకొని, వాక్యమును పరిశోధిస్తూ వినాలని మీకు తెలియపరచుచున్నాము. ఈ వీడియోల ద్వారా మీరు ఆత్మీయముగా బలపడితే, ఈ పరిచర్యను అనేకమందికి పరిచయం చేయండి. ఇంతేకాక, ప్రతి రోజూ CHRIST CHURCH ASIA అనే ఈ ఛానల్‌లో మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడుతున్నాయి. క్రమము తప్పకుండా ఈ సందేశములను వినుట ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!
ప్రతి బుధవారం సాయంత్రం 07 గంటలకు – యూట్యూబ్‌లో – CHRIST CHURCH ASIA అనే ఛానల్‌లో..
- Tappu Cheyani Devudu Kshamaapana Korani Devudu • తప్పు చేయని దేవుడు; క్షమాపణ కోరని దేవుడు • A God who does not mistakes; A God who does not ask for forgivenessTappu Cheyani Devudu Kshamaapana Korani Devudu • తప్పు చేయని దేవుడు; క్షమాపణ కోరని దేవుడు • A God who does not mistakes; A God who does not ask for forgiveness
- Devuni Nyaaya Vyavastha • దేవుని న్యాయ వ్యవస్థ • Judiciary of GodDevuni Nyaaya Vyavastha • దేవుని న్యాయ వ్యవస్థ • Judiciary of God
- Maatalalo Adupu Jeevitaaniki Malupu • మాటలలో అదుపు జీవితానికి మలుపు • Control of words is a turning point to lifeMaatalalo Adupu Jeevitaaniki Malupu • మాటలలో అదుపు జీవితానికి మలుపు • Control of words is a turning point to life
- Swaatantryamu Haddunu Meeravachchunaa? • స్వాతంత్ర్యము హద్దును మీరవచ్చునా? • Can freedom cross the limits?Swaatantryamu Haddunu Meeravachchunaa? • స్వాతంత్ర్యము హద్దును మీరవచ్చునా? • Can freedom cross the limits?
- Dehamunaku Deepamu • దేహమునకు దీపము • The light of the bodyDehamunaku Deepamu • దేహమునకు దీపము • The light of the body
- Okani Jeevanaadhaaramunu Aashinchavaddu • ఒకని జీవనాధారమును ఆశించవద్దు • Do not covet someone’s livelihoodOkani Jeevanaadhaaramunu Aashinchavaddu • ఒకని జీవనాధారమును ఆశించవద్దు • Do not covet someone’s livelihood
- Bhasma Budhavaaramunaku Bible Bhashyam • భస్మ బుధవారమునకు బైబిల్ భాష్యం • Biblical Interpretation of Ash Wednesday?Bhasma Budhavaaramunaku Bible Bhashyam • భస్మ బుధవారమునకు బైబిల్ భాష్యం • Biblical Interpretation of Ash Wednesday?
- Gideonku Jerubbaal Ane Peru Enduku? • గిద్యోనుకు యెరుబ్బయలు అనే పేరు ఎందుకు? • Why is Gideon called Jerubbaal?Gideonku Jerubbaal Ane Peru Enduku? • గిద్యోనుకు యెరుబ్బయలు అనే పేరు ఎందుకు? • Why is Gideon called Jerubbaal?
- Ye Okkaroo Abhyantaramunu Cheppajaalani Vastramulu • ఏ ఒక్కరూ అభ్యంతరమును చెప్పజాలని వస్త్రములు • Clothes that no one can object toYe Okkaroo Abhyantaramunu Cheppajaalani Vastramulu • ఏ ఒక్కరూ అభ్యంతరమును చెప్పజాలని వస్త్రములు • Clothes that no one can object to
- Devuni Drushtiki Andari Maranamu Okelaa Undadu • దేవుని దృష్టికి అందరి మరణము ఒకేలా ఉండదు! • All deaths are not the same in God’s visionDevuni Drushtiki Andari Maranamu Okelaa Undadu • దేవుని దృష్టికి అందరి మరణము ఒకేలా ఉండదు! • All deaths are not the same in God’s vision
- Takkuva Pettubadito Ekkuva Laabhamu • తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభము • More profit with less investmentTakkuva Pettubadito Ekkuva Laabhamu • తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభము • More profit with less investment
- Devuni Raajyaangamu • దేవుని రాజ్యాంగము • Constitution of GodDevuni Raajyaangamu • దేవుని రాజ్యాంగము • Constitution of God
You must be logged in to post a comment.