ఉత్తరము సందేశములు

Reply Sermons Tuesday – Want to learn through divine messages? However, these messages are available every Friday at 07 pm on YouTube through the channel CHRIST CHURCH ASIA. Listen to these messages fully to the end. If possible, we inform you to keep the holy book in your pocket and listen to the word while searching. Introduce this ministry to many people. By doing this, you can help others in spiritual strengthening. Moreover, every day latest content is published for you in this channel called CHRIST CHURCH ASIA. We hope that by listening to these messages regularly, you will learn God’s wisdom and gain spiritual benefits through this ministry. Peace be with you in the name of the Lord Jesus Christ!
Sunday – Spiritual Worship Sermons
Wednesday – Explanation Sermons
Saturday – Preparedness Sermons
దైవజనులు మణికుమార్ గారి ద్వారా పరలోకమందున్న దేవుడు అనుగ్రహించుచున్న క్రీస్తును గూర్చిన జ్ఞానమును ఉత్తరము అనే సందేశముల ద్వారా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే, ప్రతి మంగళవారం సాయంత్రం 07 గంటలకు యూట్యూబ్‌లో CHRIST CHURCH ASIA అనే ఛానల్ ద్వారా ఈ సందేశములు అందుబాటులో ఉన్నాయి. ఈ సందేశములను మీరు చివరి వరకు పూర్తిగా వినండి; సాధ్యమైతే పరిశుద్ధ గ్రంథమును మీ చెంతనే ఉంచుకొని, వాక్యమును పరిశోధిస్తూ వినాలని మీకు తెలియపరచుచున్నాము. ఈ వీడియోల ద్వారా మీరు ఆత్మీయముగా బలపడితే, ఈ పరిచర్యను అనేకమందికి పరిచయం చేయండి. ఇంతేకాక, ప్రతి రోజూ CHRIST CHURCH ASIA అనే ఈ ఛానల్‌లో మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడుతున్నాయి. క్రమము తప్పకుండా ఈ సందేశములను వినుట ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!
ప్రతి మంగళవారం సాయంత్రం 07 గంటలకు – యూట్యూబ్‌లో – CHRIST CHURCH ASIA అనే ఛానల్‌లో..
- Yesu Raajyamu Ekkada Unnadi? • యేసు రాజ్యము ఎక్కడ ఉన్నది? • Where is the Kingdom of Jesus?Yesu Raajyamu Ekkada Unnadi? • యేసు రాజ్యము ఎక్కడ ఉన్నది? • Where is the Kingdom of Jesus?
- Paralokaaniki Yese Maargamu • పరలోకానికి యేసే మార్గము • Jesus is the Way to HeavenParalokaaniki Yese Maargamu • పరలోకానికి యేసే మార్గము • Jesus is the Way to Heaven
- Yesu Chesina Soochakakriyalu • యేసు చేసిన సూచకక్రియలు • Signs of JesusYesu Chesina Soochakakriyalu • యేసు చేసిన సూచకక్రియలు • Signs of Jesus
- Paraloka Praveshamu Evariki Saadhyamu Mariyu Evariki Kaadu? • పరలోక ప్రవేశము ఎవరికి సాధ్యము మరియు ఎవరికి కాదు? • To whom is heavenly entry possible and for whom is it not?Paraloka Praveshamu Evariki Saadhyamu Mariyu Evariki Kaadu? • పరలోక ప్రవేశము ఎవరికి సాధ్యము మరియు ఎవరికి కాదు? • To whom is heavenly entry possible and for whom is it not?
- Yesunu Vembadinchutaku Cheyavalasina Pramaanamu Emiti? • యేసును వెంబడించుటకు చేయవలసిన ప్రమాణము ఏమిటి? • What is the oath to be made to follow Jesus?Yesunu Vembadinchutaku Cheyavalasina Pramaanamu Emiti? • యేసును వెంబడించుటకు చేయవలసిన ప్రమాణము ఏమిటి? • What is the oath to be made to follow Jesus?
- Devuni Dayaartha Hrudayamu • దేవుని దయార్థ హృదయము • Merciful Heart of GodDevuni Dayaartha Hrudayamu • దేవుని దయార్థ హృదయము • Merciful Heart of God
- Devudu Manushyulanu Chuche Vidhaanamu • దేవుడు మనుష్యులను చూచే విధానము • The way God looks at humansDevudu Manushyulanu Chuche Vidhaanamu • దేవుడు మనుష్యులను చూచే విధానము • The way God looks at humans
- Devuni Drushtini Grahinchaleni Gruddivaaru • దేవుని దృష్టిని గ్రహించలేని గ్రుడ్డివారు • Blind People who cannot understand the Vision of GodDevuni Drushtini Grahinchaleni Gruddivaaru • దేవుని దృష్టిని గ్రహించలేని గ్రుడ్డివారు • Blind People who cannot understand the Vision of God
- Manushyulu Kattina Gudilo Devudu Nivasistaadaa? • మనుష్యులు కట్టిన గుడిలో దేవుడు నివసిస్తాడా? • Does God dwell in a temple built by humans?Manushyulu Kattina Gudilo Devudu Nivasistaadaa? • మనుష్యులు కట్టిన గుడిలో దేవుడు నివసిస్తాడా? • Does God dwell in a temple built by humans?
- Atadu Kekalu Veyadu Mariyu Aruvadu Anagaa Emiti? • అతడు కేకలు వేయడు మరియు అరువడు అనగా ఏమిటి? • What does it mean that He does not yell and shout?Atadu Kekalu Veyadu Mariyu Aruvadu Anagaa Emiti? • అతడు కేకలు వేయడు మరియు అరువడు అనగా ఏమిటి? • What does it mean that He does not yell and shout?
- Devudu Manushyulanu Sodhinchunaa? • దేవుడు మనుష్యులను శోధించునా? • Does God tempt humans?Devudu Manushyulanu Sodhinchunaa? • దేవుడు మనుష్యులను శోధించునా? • Does God tempt humans?
- Devuni Pillalalku Draakshaarasamu Nishedhamaa Kaadaa? • దేవుని పిల్లలకు ద్రాక్షారసము నిషేధమా కాదా? • Is wine forbidden to the children of God or not?Devuni Pillalalku Draakshaarasamu Nishedhamaa Kaadaa • దేవుని పిల్లలకు ద్రాక్షారసము నిషేధమా కాదా? • Is wine forbidden to the children of God or not?