మనవారు సందేశములు

Our People Sermons Thursday – Want to learn through divine messages? However, these messages are available every Friday at 07 pm on YouTube through the channel CHRIST CHURCH ASIA. Listen to these messages fully to the end. If possible, we inform you to keep the holy book in your pocket and listen to the word while searching. Introduce this ministry to many people. By doing this, you can help others in spiritual strengthening. Moreover, every day latest content is published for you in this channel called CHRIST CHURCH ASIA. We hope that by listening to these messages regularly, you will learn God’s wisdom and gain spiritual benefits through this ministry. Peace be with you in the name of the Lord Jesus Christ!
Sunday – Spiritual Worship Sermons
Wednesday – Explanation Sermons
Saturday – Preparedness Sermons
దైవజనులు మణికుమార్ గారి ద్వారా పరలోకమందున్న దేవుడు అనుగ్రహించుచున్న క్రీస్తును గూర్చిన జ్ఞానమును మనవారు అనే సందేశముల ద్వారా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే, ప్రతి గురువారం సాయంత్రం 07 గంటలకు యూట్యూబ్‌లో CHRIST CHURCH ASIA అనే ఛానల్ ద్వారా ఈ సందేశములు అందుబాటులో ఉన్నాయి. ఈ సందేశములను మీరు చివరి వరకు పూర్తిగా వినండి; సాధ్యమైతే పరిశుద్ధ గ్రంథమును మీ చెంతనే ఉంచుకొని, వాక్యమును పరిశోధిస్తూ వినాలని మీకు తెలియపరచుచున్నాము. ఈ వీడియోల ద్వారా మీరు ఆత్మీయముగా బలపడితే, ఈ పరిచర్యను అనేకమందికి పరిచయం చేయండి. ఇంతేకాక, ప్రతి రోజూ CHRIST CHURCH ASIA అనే ఈ ఛానల్‌లో మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడుతున్నాయి. క్రమము తప్పకుండా ఈ సందేశములను వినుట ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!
ప్రతి గురువారం సాయంత్రం 07 గంటలకు – యూట్యూబ్‌లో – CHRIST CHURCH ASIA అనే ఛానల్‌లో..
- Daasula Pravartana Mariyu Yajamaanula Pravartana • దాసుల ప్రవర్తన మరియు యజమానుల ప్రవర్తన • Behaviour of Servants and Behaviour of MastersDaasula Pravartana Mariyu Yajamaanula Pravartana • దాసుల ప్రవర్తన మరియు యజమానుల ప్రవర్తన • Behaviour of Servants and Behaviour of Masters
- Manushyula Yeduta Devuni Oppukonuta • మనుష్యుల యెదుట దేవుని ఒప్పుకొనుట • Confessing God before peopleManushyula Yeduta Devuni Oppukonuta • మనుష్యుల యెదుట దేవుని ఒప్పుకొనుట • Confessing God before people
- Bodhakulu Vinavalasina Bodha • బోధకులు వినవలసిన బోధ • A sermon that teachers should listen toBodhakulu Vinavalasina Bodha • బోధకులు వినవలసిన బోధ • A sermon that teachers should listen to
- Devunito Aatma Bandhamu • దేవునితో ఆత్మ బంధము • Soul bonding with GodDevunito Aatma Bandhamu • దేవునితో ఆత్మ బంధము • Soul bonding with God
- Devuni Vaakyamunu Elaa Bodhinchaali? • దేవుని వాక్యమును ఎలా బోధించాలి? • How to preach the Word of God?Devuni Vaakyamunu Elaa Bodhinchaali? • దేవుని వాక్యమును ఎలా బోధించాలి? • How to preach the Word of God?
- Paapulu Maaraalaa Leka Devude Vaarini Marchestaadaa? • పాపులు మారాలా లేక దేవుడే వారిని మార్చేస్తాడా? • Do sinners have to change or does God change them?Paapulu Maaraalaa Leka Devude Vaarini Marchestaadaa? • పాపులు మారాలా లేక దేవుడే వారిని మార్చేస్తాడా? • Do sinners have to change or does God change them?
- Ajaatha Shatruvu • అజాత శత్రువు • One who has no enemiesAjaatha Shatruvu • అజాత శత్రువు • One who has no enemies
- Manushyulu Baptism Pondavalasina Aavashyakata • మనుష్యులు బాప్తిస్మము పొందపొందవలసిన ఆవశ్యకత • The necessity for human beings to be baptizedManushyulu Baptism Pondavalasina Aavashyakata • మనుష్యులు బాప్తిస్మము పొందపొందవలసిన ఆవశ్యకత • The necessity for human beings to be baptized
- Baahya Sambandhamaina Baptism • బాహ్య సంబంధమైన బాప్తిస్మము • Outward BaptismBaahya Sambandhamaina Baptism • బాహ్య సంబంధమైన బాప్తిస్మము • Outward Baptism
- Manalanu Shantikaramaina Jalamula Yoddaku Nadipinche Kaapari • మనలను శాంతికరమైన జలముల యొద్దకు నడిపించే కాపరి • A Shepherd who leads us to the Still WatersManalanu Shantikaramaina Jalamula Yoddaku Nadipinche Kaapari • మనలను శాంతికరమైన జలముల యొద్దకు నడిపించే కాపరి • A Shepherd who leads us to the Still Waters
- Devuni Stutinchuta • దేవుని స్తుతించుట • Praising GodDevuni Stutinchuta • దేవుని స్తుతించుట • Praising God
- Devuni Maargamu Evariki Aatankamu? • దేవుని మార్గము ఎవరికి ఆటంకము? • To whom is the path of God a hindering?Devuni Maargamu Evariki Aatankamu? • దేవుని మార్గము ఎవరికి ఆటంకము? • To whom is the path of God a hindering?
You must be logged in to post a comment.