ఆత్మీయారాధనా సందేశములు

Spiritual Worship Sermons Sunday – Want to learn through divine messages? However, these messages are available every Friday at 07 pm on YouTube through the channel CHRIST CHURCH ASIA. Listen to these messages fully to the end. If possible, we inform you to keep the holy book in your pocket and listen to the word while searching. Introduce this ministry to many people. By doing this, you can help others in spiritual strengthening. Moreover, every day latest content is published for you in this channel called CHRIST CHURCH ASIA. We hope that by listening to these messages regularly, you will learn God’s wisdom and gain spiritual benefits through this ministry. Peace be with you in the name of the Lord Jesus Christ!
Sunday – Spiritual Worship Sermons
Wednesday – Explanation Sermons
Saturday – Preparedness Sermons
దైవజనులు మణికుమార్ గారి ద్వారా పరలోకమందున్న దేవుడు అనుగ్రహించుచున్న క్రీస్తును గూర్చిన జ్ఞానమును ఆత్మీయారాధనా సందేశముల ద్వారా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే, ప్రతి ఆదివారం సాయంత్రం 07 గంటలకు యూట్యూబ్‌లో CHRIST CHURCH ASIA అనే ఛానల్ ద్వారా ఈ సందేశములు అందుబాటులో ఉన్నాయి. ఈ సందేశములను మీరు చివరి వరకు పూర్తిగా వినండి; సాధ్యమైతే పరిశుద్ధ గ్రంథమును మీ చెంతనే ఉంచుకొని, వాక్యమును పరిశోధిస్తూ వినాలని మీకు తెలియపరచుచున్నాము. ఈ వీడియోల ద్వారా మీరు ఆత్మీయముగా బలపడితే, ఈ పరిచర్యను అనేకమందికి పరిచయం చేయండి. ఇంతేకాక, ప్రతి రోజూ CHRIST CHURCH ASIA అనే ఈ ఛానల్‌లో మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడుతున్నాయి. క్రమము తప్పకుండా ఈ సందేశములను వినుట ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!
ప్రతి ఆదివారము సాయంత్రం 07 గంటలకు – యూట్యూబ్‌లో – CHRIST CHURCH ASIA అనే ఛానల్‌లో..
- Devuni Nakshatramulu • దేవుని నక్షత్రములు • The Stars of GodDevuni Nakshatramulu • దేవుని నక్షత్రములు • The Stars of God
- Meeru Svatantrulaa Leka Daasulaa? • మీరు స్వతంత్రులా లేక దాసులా? • Are You Free or Slaves?Meeru Svatantrulaa Leka Daasulaa? • మీరు స్వతంత్రులా లేక దాసులా? • Are You Free or Slaves?
- Balaheenulaina Sahodarulu • బలహీనులైన సహోదరులు • Weak brothersBalaheenulaina Sahodarulu • బలహీనులైన సహోదరులు • Weak brothers
- Yesukreestu Prabhuuv Yokka Maranashaasanamu • యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణశాసనము • The covenant of the death of the Lord Jesus ChristYesukreestu Prabhuuv Yokka Maranashaasanamu • యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణశాసనము • The covenant of the death of the Lord Jesus Christ
- Poorvamu Kante Prastutamu Mariyu Prastutam Kante Poorvamu • పూర్వము కంటె ప్రస్తుతము మరియు ప్రస్తుతము కంటె పూర్వము • Present than ever before and earlier than presentPoorvamu Kante Prastutamu Mariyu Prastutam Kante Poorvamu • పూర్వము కంటె ప్రస్తుతము మరియు ప్రస్తుతము కంటె పూర్వము • Present than ever before and earlier than present
- Manishiki Devuduchchina Yuktakaalamu • మనిషికి దేవుడిచ్చిన యుక్తకాలము • The right time that God has given mankindManishiki Devuduchchina Yuktakaalamu • మనిషికి దేవుడిచ్చిన యుక్తకాలము • The right time that God has given mankind
- Mrutula Korakaina Baptism • మృతుల కొరకైన బాప్తిస్మము • Baptism for the DeadMrutula Korakaina Baptism • మృతుల కొరకైన బాప్తిస్మము • Baptism for the Dead
- Devuni Ugratanu Tappinchukonuta • దేవుని ఉగ్రతను తప్పించుకొనుట • Flee from the wrath of GodDevuni Ugratanu Tappinchukonuta • దేవుని ఉగ్రతను తప్పించుకొనుట • Flee from the wrath of God
- Painunnavaatini Vedakuta • పైనున్న వాటిని వెదకుట • Seeking those things which are abovePainunnavaatini Vedakuta • పైనున్న వాటిని వెదకుట • Seeking those things which are above
- Prabhuvu Manassunu Eruguta • ప్రభువు మనస్సును ఎరుగుట • Knowing the Mind of the LordPrabhuvu Manassunu Eruguta • ప్రభువు మనస్సును ఎరుగుట • Knowing the Mind of the Lord
- Devuni Niyama Nibandhanala Moodava Bhaagaswaami Samaachaaramu • దేవుని నియమ నిబంధనల మూడవ భాగస్వామి సమాచారము • Third Party Information of the Terms and Conditions of GodDevuni Niyama Nibandhanala Moodava Bhaagaswaami Samaachaaramu • దేవుని నియమ నిబంధనల మూడవ భాగస్వామి సమాచారము • Third Party Information of the Terms and Conditions of God
- Devuni Niyama Nibandhanala Peru Tolagimpu Samaachaaramu • దేవుని నియమ నిబంధనల పేరు తొలగింపు సమాచారము • Account termination information of the Terms and Conditions of GodDevuni Niyama Nibandhanala Peru Tolagimpu Samaachaaramu • దేవుని నియమ నిబంధనల పేరు తొలగింపు సమాచారము • Account termination information of the Terms and Conditions of God