Songs Home Page All Telugu Christian Songs All Anonymous Songs
‘యేసు నీవు సిలువపై మరణించి – తిరిగి లేచితివి నన్ను రక్షింప
క్షమించుము ఇప్పుడే నా పాపమంతా
రండి నా రక్షకునిగ – ప్రభువుగ స్నేహితునిగా..
నా జీవితాన్ని మార్చి నూతనపరచి
సహాయం చేయి ప్రభు నీకోసమే జీవింప
నా జీవితాన్ని మార్చి నూతనపరచు
సహాయం చేయి ప్రభు నీకోసమే జీ…వింప’ ||యేసు నీవు సిలువపై||
నా జీవితాన్ని మార్చి నూతనపరచు
సహాయం చేయి – నీకోసమే జీవింప
నా జీవితాన్ని మార్చి నూతనపరచు
సహాయం చేయి, సహాయము చేయి – నీకోసమే… నీకోసమే జీవింప!
Yesu neevu siluvapai maraninchi
tirigi lechithivi nannu rakshimpa
kshaminchumu ippude naa paapamanta
randi naa rakshakuniga – prabhuvuga snehituniga
naa jeevitanne marchi nutanaparachi
sahaayam cheyi prabhu neekosame jeevimpa
naa jeevitanne marchi nuthanaparachu
sahaayam cheyi prabhu neekosame jee..vimpa ||Yesu neevu siluvapai ||
Naa jeevitanni marchi nutanaparachu
sahaayam cheyi – neekosame jeevimpa
naa jeevitanne marchi nuthanaparachu
sahaayam cheyi, sahaayamu cheyi – neekosame…
neekosame jeevimpa!
You must be logged in to post a comment.