ఏ తండ్రి వ్రాయించని ఈ గ్రంథం | Ye Tandri Vrayinchani Ee Grantham

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


ఏ తండ్రి వ్రాయించని ఈ గ్రంథం
నీ దేవుడు నీ కొంకే దీనిని వ్రాసెను
నీకు చెప్పాలని… తన మనసు తెలియాలని (2)
నీ తండ్రి నీకోరకు వ్రాసిన స్వర్గ లేఖ (2) ||ఏ తండ్రీ||

1. ప్రవక్తలను పంపి అపోస్తులను పంపి
ప్రేరణతో పరిశుద్ధాత్మ వ్రాయించెను
ప్రవక్తలను పంపి అపొస్తలులను పంపి
ప్రేరణిచ్చి పరిశుద్ధాత్మ వ్రాయించెను
వ్రాసిన వారెవరైనా చెప్పినదంతా ఒకరే (2)
అపార్ధాన్ని చేసుకోకు, ఆ దేవుని అనుమానించకు (2) ||ఏ తండ్రీ||

2. యేసును పంపించి తన ప్రేమను చూపి
పరలోకం నీకివ్వాలని అర్పించెను (2)
నువు చేసిన పాపముకే ఆ యేసును అర్పించెన్‌
నీ కోరిక తెలుసుకొనే ఈ సృష్టిని కలిగించెన్‌
ఇంత మంచి తండ్రి ఉంటే భూమి మీద నువు చూపించు (2) ||ఏ తండ్రీ||


Ye Tandri Vrayinchani Ee Grantham Song Lyrics in English

Scroll to Top