ఏ పేరున పిలవాలని | Ye Peruna Pilavalani

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


ఏ పేరున పిలవాలని ఆ దేవుని కొలవాలని
ఆ దేవుడే మన తండ్రని యేసే అన్నాడుగా
ఆ దేవుడే మన తండ్రని యేసే పిలిచాడుగా
పిలవాలి యేసు ద్వారే అని ఆ యేసు నామమున తండ్రియని (2)
||ఏ పేరున||

1. అందరికి దేవుకొక్కడే ఆ తండ్రికి పేరు ఒక్కటే (2)
నామము కంటే గొప్పది తండ్రి అనే ఆ బంధము (2)
పాతనిబంధనలో “యెహోవా”, “ఉన్నావాడని”,
ఎన్నో నామములున్నవి
ఈ క్రొత్తనిబంధనలో ఈ పేరే లేదక్కడ
ఈ క్రొత్తనిబంధనలో తండ్రి అనే ఉందిక్క డ
యేసు ఆకాశము వైపు కన్నులెత్తి
పరలోకమందున్న మా తండ్రి అనిపిలిచెను ||ఏ పేరున||

2. నిను పిలుచుటకే పేరు ఉన్నది గుర్తించుటకే అవసరం అది (2)
దేవుడొక్కడే ఉంటే నీ తండ్రే తానే అయితే
పేరు కంటే గొప్పది గుణమే పేరు కంటే తండ్రే ఘనమే
నీ తండ్రి కొరకే నువు చెప్పవా ఆ తండ్రి కీర్తే నిలబెట్టవా
ఈ పేర్ల కోసం గొడవెందుకు? తండ్రి అనంటే బాధెందుకు ||ఏ పేరున||


Ye Peruna Pilavalani Song Lyrics in English

Scroll to Top