స్వర్గాన్ని ఇస్తాడు నీకు దేవుడే | Swarganni Istadu Neeku Devude

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


స్వర్గాన్ని ఇస్తాడు నీకు దేవుడే సర్వాన్ని ఇస్తావా నీవు అందుకే (2)
క్షమియిస్తాడు, రక్షిస్తాడు నువు నమ్మితే (2)
నమ్మాలి ప్రతిమనిషి భువిపైనే మరణిస్తే క్షమేలేదులే ||స్వర్గాన్ని||

1. పగలైన, రేయైనా, నీ కోసం ఇచ్చాడు దేవుడేగా
దినమంతా నీ కోసం ఈ భూమి త్రిప్పాడు దేవుడేగా
నమ్మాలి దేవున్నే నేడు తెలుసుండాలి నీకు ఏనాడో
బ్రతుకుండగా వదులుకోకు ఆ దేవున్నే నువు మరిచిపోకు
నమ్మాలి నిజమైన దేవున్ని బ్రతుకిచ్చిందతనని తెలుసునా? ||స్వర్గాన్ని||

2. తండ్రైనా, యేసైనా, ఆత్మైనా నీకోసం ఉన్నారుగా
దినమంతా నీకోసం ఎదురు చూస్తూ వేచియున్నారుగా
ఆ యేసు నిను వదలలేదు నీ కోసం భూవిపైకే వచ్చాడు
తన తమ్ముడే వదలేదు నీ కోసం నీలోనే ఉన్నాడు
మారాలనే మనసు నీకుంటే స్వర్గం సొంతమవుతుందిగా ||స్వర్గాన్ని||


Swarganni Istadu Neeku Devude Song Lyrics in English

Scroll to Top