రాజాధి రాజుడు | Rajadhi Rajudu

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


రాజాధి రాజుడు
ఘనదైవ పుత్రుడు
జన్మించినాడు
ప్రతి హృదిలో నేడు (2) ||రాజాధి||

1. సృష్టించె నరులను
తనదైన రూపము (2)
ఆశీర్వదించెను
ఫలియింపచేసెను (2) ||రాజాధి||

2. ప్రేమించె నరులను
ప్రతి ఈవి నొసగెను (2)
రమ్యమైన కన్నులకు
శాపంబు ఆయెను (2) ||రాజాధి||

3. క్షమియింప నరులకు
రుధిరమ్ము కార్చెను (2)
మృతి గెల్చి లేచెను
జీవమ్ము నొసగెను (2) ||రాజాధి||


Rajadhi Rajudu

Scroll to Top