నీకిష్టమైనది కావాలి దేవునికి | Neekistamainadi kavali Devuniki

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs

నీకిష్టమైనది కావాలి దేవునికి Neekistamainadi kavali Devuniki Abraham sacrificing Issac to God Sutotal

నీకిష్టమైనది కావాలి దేవునికి

బలి అర్పణ కోరలేదు దేవుడు ||2||

ప్రభు మనసు తెలుసుకో – వాక్యాన్ని చదువుకో  ||నీకిష్టమైనది||

1. కయీను అర్పణ తెచ్చాడు దేవునికి
హేబెలు అర్పణ నచ్చింది దేవునికి ||2||
అర్పించు వాటికంటే – అర్పించు మనసు ముఖ్యం
నచ్చాలి మొదట నీవే – కావాలి మొదట నీవే   ||నీకిష్టమైనది||

2. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా
క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా ||2||
నీ ధనము ధాన్యము కంటే – ఒక పాపి మార్పు ముఖ్యం
ప్రకటించు క్రీస్తు కొరకే – మరణించు పాపి కొరకే   ||నీకిష్టమైనది||


Neekistamainadi kavali Devuniki
Bali arpana koraledu Devudu
Prabhu manasu telusuko
Vakyanni chaduvuko ||Neekistamainadhi||

1. Kayyeenu arpana techadu Devuniki
Hebelu arpana nachindhi Devuniki ||2||
Arpinchu vatikante arpinchu manishi mukhyam
Arpinchu vatikante arpinchu manasu mukhyam
Nachchali modhata neeve Kavali modata neeve
Neekistamainadi..

2. Dehanni Devuniki ivvali kanukaga
Kreestesu vale deham kavali yaghamugha ||2||
Nee dhanamu dhanyamu kante
Oka papi marpu mukyam ||2||
Prakatinchu kreestu korke
Maraninchu papi korake
Neekistamainadi..

Scroll to Top