Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
నీ దేహామే ఆ ప్రభునిది నీ ఆత్మయే ఆ ప్రభునిది
నీ జీవితం ఆ ప్రభునిది ఈ లోకమే ఆ ప్రభునిదే
నీకున్నవన్ని నీవి కావని నువు తెలుసుకో
||నీ దేహామే||
1. ఒకనాడు ఉంది ఆ దేవుడే తనలోనే నీవు ఉన్నావులే
ఆదాములోని కొచ్చావులే ఈ తరములోనే పుట్టావులే (2)
నీ రాకలోని రహాస్యమేమిటో నువు తెలుసుకో
||నీ దేహామే||
2. పరలోకమే నీకున్నది ఈ బ్రతుకులోనే పని ఉన్నది
లోకానికే తెలపాలిది నీవందుకే బ్రతికున్నది (2)
నీ రాకలోని రహస్యమే ఇదీ నువు తెలుసుకో
||నీ దేహామే||
Nee Dehame Aa Prabhunidi Song Lyrics in English