కనులు తెరువుమా | Kanulu Teruvuma

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


కనులు తెరువుమా నేటి క్రైసవ్త తరమా
క్రీస్తు రాకతో అవవాది అంతమా (2)
ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై (2)
సకల జనులకు సాక్ష్యార్దమై రాజ్యసువార్తను
ప్రకటించు సోదరా (2) ||కనులు తెరువుమా||

1. త్వరగా వస్తానన్నాడు
మరియెందుకు రాకున్నాడు
క్రీస్తు రాక ఆలస్యం తెలుసుకో క్రైస్తవుడా (2)
క్రీస్తు ఆగమనంతో
అపవాది మరణం ముడిపడిరది
రాజ్య సువార్త ప్రకటనతో
లోకానికంతం ముడిపడిరదిరి (2)
కరువులే కలిగినా యుద్దాలే జరిగినా
భూకంపాలే వచ్చినా
యేసింకా రాలేదెందుకు ||కనులు తెరువుమా||

2. దయ్యం తన ఆయువు నెరిగి
మీ యొద్దకు దిగి వచ్చాడు
భిన్నమైన భోధన చేసి
క్రైస్తవులను చీల్చాడు (2)
విశ్వాసమొక్కటైతే
ఎవరి నమ్మకం వారిదంటాడు
క్రైస్తవునిగా మారితే
శ్రమలే లేవని అంటాడు (2)
సువార్తను చేపట్టి, ప్రజలకు ప్రకటిస్తే
సహదాసుల లెక్క పూర్తయితే
ఈ విశ్వ వినాశనం ||కనులు తెరువుమా||


Kanulu Teruvuma Song Lyrics in English

Scroll to Top