ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి | Elanti Varu Kavali Aa Devuniki

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి?
ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి?
మోషే లాంటివారే మరలా జన్మించాలని
ఏలియా లాంటివారే మళ్లీ ఇలా చూడాలని
ఆ భక్తులే మరలా కావాలని కోరుకున్నాడు
ఆ యేసును నీలో చూడాలని కోరుకున్నాడు ||ఎలాంటి||

1. కయీను వలే మనముండకూడదు
యూదా వలే ద్రోహమే చేయకూడదు (2)
యేసు వలే బ్రతకాలి యోబు వలే సహించాలి (2)
ఇలాంటి వారే కావాలి ఇలాగే నీవు బ్రతకాలి (2) ||ఎలాంటి||

2. ఆదాము వలే మనముండకూడదు
హవ్వవలే నేరమే నెట్టకూడదు (2)
పౌలు వలె బ్రతకాలి క్రీస్తు వలే జయించాలి (2)
ఆ యేసు వలే నువు మారాలి లోకాన్ని వెలిగించి రావాలి (2)
ఇలాంటి వారు కావాలి ఆ దేవునికి
ఇలాంటి వారు కావాలి ఆ దేవునికి ||మోషే లాంటి||


Elanti Varu Kavali Aa Devuniki Song Lyrics in English

Scroll to Top