Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
దేవుని జ్ఞాపకాలలో నీవున్నావా ?
ఆ దేవుడు గుర్తుంచుకొనే పని చేసావా ?
ఆ యేసులా ఆ యోబులా దావీదులా నీవు నోవహులా (2)
||దేవుని జ్ఞాపకాలలో||
1. ఈ సృష్ఠి నీ ఎదురుగా ఉంచాడు ఆ దేవుడే
చేసింది అతడని నీవు గుర్తించాలని మరువకీ జ్ఞాపకాలే (2)
తన ప్రేమ గుర్తించవా మరిచావనే యేసునే పంపెను
||దేవుని జ్ఞాపకాలలో||
2. ఒకనాటి తన జ్ఞాపకాలే మరిచావులే నీవని..
ఉంచాడు జ్ఞాపకం వ్రాసాడు పుస్తకం బైబిలే జ్ఞాపకాలే (2)
తన ప్రేమ గుర్తించవా తన మదిలో గుర్తుండే పని చేయవా
||దేవుని జ్ఞాపకాలలో||
Devuni Gnapakalalo Song Lyrics in English