Skip to content
Home » ఆ దేవుని మదిలో | Aa Devuni Madilo

ఆ దేవుని మదిలో | Aa Devuni Madilo

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


ఆ దేవుని మదిలో ఉన్నది నీవేనని
తన కోరిక తీర్చే మనిషివి నీవేనని
తన కోసమే నిన్ను చేసాడని ఆ హా హా హా
తన మనసునే నీకు చెప్పాలని…
చెట్టు ఫలము నీకే.. గర్భఫలము తనకే (2)

1. ఈ సృష్టి చేసి ఆ దేవుడస్తే
ఈ సృష్టినే దేవుడని కొలువలేదా ?
ఈ సృష్టి చేసి నీ కోసమిస్తే
ఆ దేవుడే తండ్రినీ తెలుసుకోవా ?
నీ తండ్రే అతడని నిన్నే కన్నాడని
ఈ సృ ష్టి దూతలని గుర్తించలేవా? (2)
చెట్టు ఫలము నీకే.. గర్భ ఫలము తనకే (2)
||ఆ దేవుని మదిలో||

2. ప్రతి పాపి కోసం ఆ యేసు వస్తే
ఆ యేసునే శిలువపై చంపలేదా (2)
నీ అన్నే అతడని ప్రాణం పెట్టాడని
రక్షించే నాధుడని గుర్తించలేవా (2)
పాపివైన నీవే కావాలి నీవు తనకే (2)
దేవుని మదిలో మదిలో ఉన్నది నీవని
తన కోరిక తీర్చే మనిషివి నీవని
||ఆ దేవుని మదిలో||


Aa Devuni Madilo Song Lyrics in English