సిద్ధపాటు సందేశములు

Preparedness Sermons Saturday – Want to learn through divine messages? However, these messages are available every Friday at 07 pm on YouTube through the channel CHRIST CHURCH ASIA. Listen to these messages fully to the end. If possible, we inform you to keep the holy book in your pocket and listen to the word while searching. Introduce this ministry to many people. By doing this, you can help others in spiritual strengthening. Moreover, every day latest content is published for you in this channel called CHRIST CHURCH ASIA. We hope that by listening to these messages regularly, you will learn God’s wisdom and gain spiritual benefits through this ministry. Peace be with you in the name of the Lord Jesus Christ!
Sunday – Spiritual Worship Sermons
Wednesday – Explanation Sermons
Saturday – Preparedness Sermons
దైవజనులు మణికుమార్ గారి ద్వారా పరలోకమందున్న దేవుడు అనుగ్రహించుచున్న క్రీస్తును గూర్చిన జ్ఞానమును సిద్ధపాటు అనే సందేశముల ద్వారా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే, ప్రతి శనివారం సాయంత్రం 07 గంటలకు యూట్యూబ్‌లో CHRIST CHURCH ASIA అనే ఛానల్ ద్వారా ఈ సందేశములు అందుబాటులో ఉన్నాయి. ఈ సందేశములను మీరు చివరి వరకు పూర్తిగా వినండి; సాధ్యమైతే పరిశుద్ధ గ్రంథమును మీ చెంతనే ఉంచుకొని, వాక్యమును పరిశోధిస్తూ వినాలని మీకు తెలియపరచుచున్నాము. ఈ వీడియోల ద్వారా మీరు ఆత్మీయముగా బలపడితే, ఈ పరిచర్యను అనేకమందికి పరిచయం చేయండి. ఇంతేకాక, ప్రతి రోజూ CHRIST CHURCH ASIA అనే ఈ ఛానల్‌లో మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడుతున్నాయి. క్రమము తప్పకుండా ఈ సందేశములను వినుట ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!
ప్రతి శనివారం సాయంత్రం 07 గంటలకు – యూట్యూబ్‌లో – CHRIST CHURCH ASIA అనే ఛానల్‌లో..
- Dharmamu Leni Prapancha Dharmamu • ధర్మము లేని ప్రపంచ ధర్మము • The course of a world with no truthDharmamu Leni Prapancha Dharmamu • ధర్మము లేని ప్రపంచ ధర్మము • The course of a world with no truth
- Devuni Koraku Yauvanakaalamu • దేవుని కొరకు యౌవనకాలము • Youth for GodDevuni Koraku Yauvanakaalamu • దేవుని కొరకు యౌవనకాలము • Youth for God
- Vishwaasa Vishayamai Oda Baddalaipoyinavaaru • విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయినవారు • Those who have been shipwrecked in the matter of faithVishwaasa Vishayamai Oda Baddalaipoyinavaaru • విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయినవారు • Those who have been shipwrecked in the matter of faith
- Manasuloni Bhaaramunu Evarito Cheppukovaali? • మనసులోని భారమును ఎవరితో చెప్పుకోవాలి? • To whom should we share the burden of the mind?Manasuloni Bhaaramunu Evarito Cheppukovaali? • మనసులోని భారమును ఎవరితో చెప్పుకోవాలి? • To whom should we share the burden of the mind?
- Manushyulaku Undavalasina Chinta Mariyu Undavalasina Chinta • మనుష్యులకు ఉండవలసిన చింత మరియు ఉండకూడని చింత • The worry that humans should have and the worry that they shouldn’t haveManushyulaku Undavalasina Chinta Mariyu Undavalasina Chinta • మనుష్యులకు ఉండవలసిన చింత మరియు ఉండకూడని చింత • The worry that humans should have and the worry that they shouldn’t have
- Karavu Kaalamulo Devuni Poshana • కరవు కాలములో దేవుని పోషణ • God’s nourishment in times of famineKaravu Kaalamulo Devuni Poshana • కరవు కాలములో దేవుని పోషణ • God’s nourishment in times of famine
- Devuni Rakshana Ippatiki Mariyu Eppatiki Uchitame • దేవుని రక్షణ ఇప్పటికీ మరియు ఎప్పటికీ ఉచితమే • Salvation of God is Free for now and foreverDevuni Rakshana Ippatiki Mariyu Eppatiki Uchitame • దేవుని రక్షణ ఇప్పటికీ మరియు ఎప్పటికీ ఉచితమే • Salvation of God is Free for now and forever
- Prapancha Yudhdhaalu Mariyu Maanava Bhayaalu • ప్రపంచ యుద్ధాలు మరియు మానవ భయాలు • World Wars and Human FearsPrapancha Yudhdhaalu Mariyu Maanava Bhayaalu • ప్రపంచ యుద్ధాలు మరియు మానవ భయాలు • World Wars and Human Fears
- Moonnaalla Jeevitam • మూణ్ణాళ్ల జీవితం • Three days LifeMoonnaalla Jeevitam • మూణ్ణాళ్ల జీవితం • Three days Life
- Okari Paadamulanu Marokaru Kadugutalo Paramaarthamu • ఒకరి పాదములను మరొకరు కడుగుటలో పరమార్థము • Supreme Meaning in Washing each other’s feetOkari Paadamulanu Marokaru Kadugutalo Paramaarthamu • ఒకరి పాదములను మరొకరు కడుగుటలో పరమార్థము • Supreme Meaning in Washing each other’s feet
- Kadapativaaru Modativaaraguduru • కడపటివారు మొదటివారగుదురు • The last shall be firstKadapativaaru Modativaaraguduru • కడపటివారు మొదటివారగుదురు • The last shall be first
- Mana Rakshana Eppudu Sampoornamavutundi? • మన రక్షణ ఎప్పుడు సంపూర్ణమవుతుంది? • When will our salvation be complete?Mana Rakshana Eppudu Sampoornamavutundi? • మన రక్షణ ఎప్పుడు సంపూర్ణమవుతుంది? • When will our salvation be complete?
You must be logged in to post a comment.