కృపావార్త సందేశములు

Merciful Sermons Monday – Want to learn through divine messages? However, these messages are available every Friday at 07 pm on YouTube through the channel CHRIST CHURCH ASIA. Listen to these messages fully to the end. If possible, we inform you to keep the holy book in your pocket and listen to the word while searching. Introduce this ministry to many people. By doing this, you can help others in spiritual strengthening. Moreover, every day latest content is published for you in this channel called CHRIST CHURCH ASIA. We hope that by listening to these messages regularly, you will learn God’s wisdom and gain spiritual benefits through this ministry. Peace be with you in the name of the Lord Jesus Christ!
Sunday – Spiritual Worship Sermons
Wednesday – Explanation Sermons
Saturday – Preparedness Sermons
దైవజనులు మణికుమార్ గారి ద్వారా పరలోకమందున్న దేవుడు అనుగ్రహించుచున్న క్రీస్తును గూర్చిన జ్ఞానమును కృపావార్త సందేశముల ద్వారా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే, ప్రతి సోమవారం సాయంత్రం 07 గంటలకు యూట్యూబ్ లో CHRIST CHURCH ASIA అనే ఛానల్ ద్వారా ఈ సందేశములు అందుబాటులో ఉన్నాయి. ఈ సందేశములను మీరు చివరి వరకు పూర్తిగా వినండి; సాధ్యమైతే పరిశుద్ధ గ్రంథమును మీ చెంతనే ఉంచుకొని, వాక్యమును పరిశోధిస్తూ వినాలని మీకు తెలియపరచుచున్నాము. ఈ వీడియోల ద్వారా మీరు ఆత్మీయముగా బలపడితే, ఈ పరిచర్యను అనేకమందికి పరిచయం చేయండి. ఇంతేకాక, ప్రతి నెల మొదటివారములో CHRIST CHURCH ASIA అనే ఈ ఛానల్‌లో మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడుతున్నాయి. క్రమము తప్పకుండా ఈ సందేశములను వినుట ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!
ప్రతి సోమవారం సాయంత్రం 07 గంటలకు – యూట్యూబ్‌లో – CHRIST CHURCH ASIA అనే ఛానల్‌లో..
- Vistaristunna Akramamu • విస్తరిస్తున్న అక్రమము • The Spread of LawlessnessVistaristunna Akramamu • విస్తరిస్తున్న అక్రమము • The Spread of Lawlessness
- Krupa Mariyu Satyamu • కృప మరియు సత్యము • Grace and TruthKrupa Mariyu Satyamu • కృప మరియు సత్యము • Grace and Truth
- Abhimaanamunaku Undavalasina Haddulu • అభిమానమునకు ఉండవలసిన హద్దులు • Limits to affectionAbhimaanamunaku Undavalasina Haddulu • అభిమానమునకు ఉండవలసిన హద్దులు • Limits to affection
- Mana Rakshananu Korukonuchunna Devudu • మన రక్షణను కోరుకొనుచున్న దేవుడు • God who seeks our salvationMana Rakshananu Korukonuchunna Devudu • మన రక్షణను కోరుకొనుచున్న దేవుడు • God who seeks our salvation
- Vedakani Vaariki Dorikenu Anagaa Emiti? • వెదకని వారికి దొరికెను అనగా ఏమిటి? • What is meant by those who have not sought for them that have not found?Vedakani Vaariki Dorikenu Anagaa Emiti? • వెదకని వారికి దొరికెను అనగా ఏమిటి? • What is meant by those who have not sought for them that have not found?
- Devudu Korukonna Goppatanamu • దేవుడు కోరుకొన్న గొప్పతనము • The greatness that God desiredDevudu Korukonna Goppatanamu • దేవుడు కోరుకొన్న గొప్పతనము • The greatness that God desired
- Devunilo Oka Manishini Nirmiche Kramamu • దేవునిలో ఒక మనిషిని నిర్మించే క్రమము • The process of building a human in GodDevunilo Oka Manishini Nirmiche Kramamu • దేవునిలో ఒక మనిషిని నిర్మించే క్రమము • The process of building a human in God
- Kreestnandali Bhamae Nityatvaaniki Abhayamu • క్రీస్తునందలి భయమే నిత్యత్వానికి అభయము • The fear of Christ is the guarantee of eternityKreestnandali Bhamae Nityatvaaniki Abhayamu • క్రీస్తునందలి భయమే నిత్యత్వానికి అభయము • The fear of Christ is the guarantee of eternity
- Daivikamaina Dinacharya Elaa Undaali? • దైవికమైన దినచర్య ఎలా ఉండాలి? • How should be a divine routine?Daivikamaina Dinacharya Elaa Undaali? • దైవికమైన దినచర్య ఎలా ఉండాలి? • How should be a divine routine?
- Devuni Mahimanu Dongilimpakoodadu • దేవుని మహిమను దొంగిలింపకూడదు • Thou shalt not steal the glory of GodDevuni Mahimanu Dongilimpakoodadu • దేవుని మహిమను దొంగిలింపకూడదు • Thou shalt not steal the glory of God
- Amoolyamaina Rakshana • అమూల్యమైన రక్షణ • Precious SalvationAmoolyamaina Rakshana • అమూల్యమైన రక్షణ • Precious Salvation
- Jesus Christ Anni Taraalaku Okkadu • యేసుక్రీస్తు అన్ని తరాలకు ఒక్కడు • Jesus Christ was One for all GenerationsJesus Christ Anni Taraalaku Okkadu • యేసుక్రీస్తు అన్ని తరాలకు ఒక్కడు • Jesus Christ was One for all Generations