దైవశక్తి సందేశములు

Almighty Sermons Friday – Want to learn through divine messages? However, these messages are available every Friday at 07 pm on YouTube through the channel CHRIST CHURCH ASIA. Listen to these messages fully to the end. If possible, we inform you to keep the holy book in your pocket and listen to the word while searching. Introduce this ministry to many people. By doing this, you can help others in spiritual strengthening. Moreover, every day latest content is published for you in this channel called CHRIST CHURCH ASIA. We hope that by listening to these messages regularly, you will learn God’s wisdom and gain spiritual benefits through this ministry. Peace be with you in the name of the Lord Jesus Christ!
Sunday – Spiritual Worship Sermons
Wednesday – Explanation Sermons
Saturday – Preparedness Sermons
దైవజనులు మణికుమార్ గారి ద్వారా పరలోకమందున్న దేవుడు అనుగ్రహించుచున్న క్రీస్తును గూర్చిన జ్ఞానమును దైవశక్తి సందేశముల ద్వారా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే, ప్రతి శుక్రవారం సాయంత్రం 07 గంటలకు యూట్యూబ్‌లో CHRIST CHURCH ASIA అనే ఛానల్ ద్వారా ఈ సందేశములు అందుబాటులో ఉన్నాయి. ఈ సందేశములను మీరు చివరి వరకు పూర్తిగా వినండి; సాధ్యమైతే పరిశుద్ధ గ్రంథమును మీ చెంతనే ఉంచుకొని, వాక్యమును పరిశోధిస్తూ వినాలని మీకు తెలియపరచుచున్నాము. ఈ వీడియోల ద్వారా మీరు ఆత్మీయముగా బలపడితే, ఈ పరిచర్యను అనేకమందికి పరిచయం చేయండి. ఇంతేకాక, ప్రతి రోజూ CHRIST CHURCH ASIA అనే ఈ ఛానల్‌లో మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడుతున్నాయి. క్రమము తప్పకుండా ఈ సందేశములను వినుట ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!
ప్రతి శుక్రవారం సాయంత్రం 07 గంటలకు – యూట్యూబ్‌లో – CHRIST CHURCH ASIA అనే ఛానల్‌లో..
- Makaramu Yokka Mahaabalamu • మకరము యొక్క మహాబలము • Superpower of LeviathanMakaramu Yokka Mahaabalamu • మకరము యొక్క మహాబలము • Superpower of Leviathan
- Makaramu Yokka Avayavamulu • మకరము యొక్క అవయవములు • Organs of LeviathanMakaramu Yokka Avayavamulu • మకరము యొక్క అవయవములు • Organs of Leviathan
- Devuniki Manamu Sarvadaa Runastulamu • దేవునికి మనము సర్వదా ఋణస్థులము • We are always indebted to GodDevuniki Manamu Sarvadaa Runastulamu • దేవునికి మనము సర్వదా ఋణస్థులము • We are always indebted to God
- Evarikee Longani Jantuvu • ఎవరికీ లొంగని జంతువు • An animal that does not surrender to anyoneEvarikee Longani Jantuvu • ఎవరికీ లొంగని జంతువు • An animal that does not surrender to anyone
- Ee Balamaina Jantuvunu Goorchi Vinnaaraa? • ఈ బలమైన జంతువును గూర్చి విన్నారా?• Have you heard of this strong animal?Ee Balamaina Jantuvunu Goorchi Vinnaaraa? • ఈ బలమైన జంతువును గూర్చి విన్నారా? • Have you heard of this strong animal?
- Devuni Dakshina Hastamu • దేవుని దక్షిణ హస్తము • The Right hand of GodDevuni Dakshina Hastamu • దేవుని దక్షిణ హస్తము • The Right hand of God
- Devuni Viluvaina Vastramulu • దేవుని విలువైన వస్త్రములు • Precious Garments of GodDevuni Viluvaina Vastramulu • దేవుని విలువైన వస్త్రములు • Precious Garments of God
- Devuni Baahubalamu • దేవుని బాహుబలము • The strength of God’s ArmDevuni Baahubalamu • దేవుని బాహుబలము • The strength of God’s Arm
- Devuni Mundu Etuvantivaarainaa Paapaatmule • దేవుని ముందు ఎటువంటివారైనా పాపాత్ములే! • Any one before God is a sinnerDevuni Mundu Etuvantivaarainaa Paapaatmule • దేవుని ముందు ఎటువంటివారైనా పాపాత్ములే! • Any one before God is a sinner
- Devuni Yeduta Manishi Teeru • దేవుని యెదుట మనిషి తీరు • Human conduct before GodDevuni Yeduta Manishi Teeru • దేవుని యెదుట మనిషి తీరు • Human conduct before God
- Devunito Vaadinchuvaaru Evaru? • దేవునితో వాదించువారు ఎవరు? • Who is it that argues with God?Devunito Vaadinchuvaaru Evaru? • దేవునితో వాదించువారు ఎవరు? • Who is it that argues with God?
- Devuni Maatalalo Pakshiraaju • దేవుని మాటలలో పక్షిరాజు • Hawk in the Words of GodDevuni Maatalalo Pakshiraaju • దేవుని మాటలలో పక్షిరాజు • Hawk in the Words of God
You must be logged in to post a comment.