దైవశక్తి సందేశములు
Almighty Sermons Friday – Want to learn through divine messages? However, these messages are available every Friday at 07 pm on YouTube through the channel CHRIST CHURCH ASIA. Listen to these messages fully to the end. If possible, we inform you to keep the holy book in your pocket and listen to the word while searching. Introduce this ministry to many people. By doing this, you can help others in spiritual strengthening. Moreover, every day latest content is published for you in this channel called CHRIST CHURCH ASIA. We hope that by listening to these messages regularly, you will learn God’s wisdom and gain spiritual benefits through this ministry. Peace be with you in the name of the Lord Jesus Christ!
Sunday – Spiritual Worship Sermons
Wednesday – Explanation Sermons
Saturday – Preparedness Sermons
దైవజనులు మణికుమార్ గారి ద్వారా పరలోకమందున్న దేవుడు అనుగ్రహించుచున్న క్రీస్తును గూర్చిన జ్ఞానమును దైవశక్తి సందేశముల ద్వారా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే, ప్రతి శుక్రవారం సాయంత్రం 07 గంటలకు యూట్యూబ్‌లో CHRIST CHURCH ASIA అనే ఛానల్ ద్వారా ఈ సందేశములు అందుబాటులో ఉన్నాయి. ఈ సందేశములను మీరు చివరి వరకు పూర్తిగా వినండి; సాధ్యమైతే పరిశుద్ధ గ్రంథమును మీ చెంతనే ఉంచుకొని, వాక్యమును పరిశోధిస్తూ వినాలని మీకు తెలియపరచుచున్నాము. ఈ వీడియోల ద్వారా మీరు ఆత్మీయముగా బలపడితే, ఈ పరిచర్యను అనేకమందికి పరిచయం చేయండి. ఇంతేకాక, ప్రతి రోజూ CHRIST CHURCH ASIA అనే ఈ ఛానల్‌లో మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడుతున్నాయి. క్రమము తప్పకుండా ఈ సందేశములను వినుట ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!
ప్రతి శుక్రవారం సాయంత్రం 07 గంటలకు – యూట్యూబ్‌లో – CHRIST CHURCH ASIA అనే ఛానల్‌లో..
- Devuni Samudramu (Rendava Bhaagamu) • దేవుని సముద్రము (రెండవ భాగము) • The Sea of God (Second Part)Devuni Samudramu (Rendava Bhaagamu) • దేవుని సముద్రము (రెండవ భాగము) • The Sea of God (Second Part) | Manikumar Messages
- Devuni Samudramu (Modati Bhaagamu) • దేవుని సముద్రము (మొదటి భాగము) • The Sea of God (First Part)Devuni Samudramu Modati Bhaagamu • దేవుని సముద్రము మొదటి భాగము • The Sea of God First Part | Manikumar Messages
- Biblelo Bhaugolika Vaastavaalu (Moodava Bhaagamu) • బైబిల్లో భౌగోళిక వాస్తవాలు (మూడవ భాగము) • Geographical facts in the Bible (Third Part)Biblelo Bhaugolika Vaastavaalu (Moodava Bhaagamu) • బైబిల్లో భౌగోళిక వాస్తవాలు (మూడవ భాగము) • Geographical facts in the Bible (Third Part) | Manikumar Messages
- Biblelo Bhaugolika Vaastavaalu (Rendava Bhaagamu) • బైబిల్లో భౌగోళిక వాస్తవాలు (రెండవ భాగము) • Geographical facts in the Bible (Second Part)Biblelo Bhaugolika Vaastavaalu (Rendava Bhaagamu) • బైబిల్లో భౌగోళిక వాస్తవాలు (రెండవ భాగము) • Geographical facts in the Bible (Second Part) | Manikumar Messages
- Biblelo Bhaugolika Vaastavaalu (Modati Bhaagamu) • బైబిల్లో భౌగోళిక వాస్తవాలు (మొదటి భాగము) • Geographical facts in the Bible (First Part)Biblelo Bhaugolika Vaastavaalu (Modati Bhaagamu) • బైబిల్లో భౌగోళిక వాస్తవాలు (మొదటి భాగము) • Geographical facts in the Bible (First Part) | Manikumar Messages
- Aasaktito Praarthana • ఆసక్తితో ప్రార్థన • Earnest PrayerAasaktito Praarthana • ఆసక్తితో ప్రార్థన • Earnest Prayer | Manikumar Messages
- Devuni Kopame Bhookampamu (Rendava Bhaagamu) • దేవుని కోపమే భూకంపము (రెండవ భాగము) • An earthquake is the wrath of God (Second Part)Devuni Kopame Bhookampamu (Rendava Bhaagamu) • దేవుని కోపమే భూకంపము (రెండవ భాగము) • An earthquake is the wrath of God (Second Part) | Manikumar Messages
- Devuni Kopame Bhookampamu (Modati Bhaagamu) • దేవుని కోపమే భూకంపము (మొదటి భాగము) • An earthquake is the wrath of God (First Part)Devuni Kopame Bhookampamu (Modati Bhaagamu) • దేవుని కోపమే భూకంపము (మొదటి భాగము) • An earthquake is the wrath of God (First Part) | Manikumar Messages
- The Power of God’s Word | దేవుని వాక్యములోని శక్తిThe Power of God’s Word | దేవుని వాక్యములోని శక్తి | Manikumar Messages
- Are you in God’s place? | మీరు దేవునికి ప్రతిగా ఉన్నారా?Are you in God’s place? | మీరు దేవునికి ప్రతిగా ఉన్నారా? | Manikumar Messages
- What are beyond the Knowledge? | జ్ఞానమును మించినవి ఏమిటి?What are beyond the Knowledge? | జ్ఞానమును మించినవి ఏమిటి? | Manikumar Messages
- Edible without any inquiry | ఏ విచారణయు చేయక తినదగినది!Edible without any inquiry | ఏ విచారణయు చేయక తినదగినది! | Manikumar Messages
You must be logged in to post a comment.