ఉత్తరము సందేశములు
Reply Sermons Tuesday – Want to learn through divine messages? However, these messages are available every Friday at 07 pm on YouTube through the channel CHRIST CHURCH ASIA. Listen to these messages fully to the end. If possible, we inform you to keep the holy book in your pocket and listen to the word while searching. Introduce this ministry to many people. By doing this, you can help others in spiritual strengthening. Moreover, every day latest content is published for you in this channel called CHRIST CHURCH ASIA. We hope that by listening to these messages regularly, you will learn God’s wisdom and gain spiritual benefits through this ministry. Peace be with you in the name of the Lord Jesus Christ!
Sunday – Spiritual Worship Sermons
Wednesday – Explanation Sermons
Saturday – Preparedness Sermons
దైవజనులు మణికుమార్ గారి ద్వారా పరలోకమందున్న దేవుడు అనుగ్రహించుచున్న క్రీస్తును గూర్చిన జ్ఞానమును ఉత్తరము అనే సందేశముల ద్వారా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే, ప్రతి మంగళవారం సాయంత్రం 07 గంటలకు యూట్యూబ్లో CHRIST CHURCH ASIA అనే ఛానల్ ద్వారా ఈ సందేశములు అందుబాటులో ఉన్నాయి. ఈ సందేశములను మీరు చివరి వరకు పూర్తిగా వినండి; సాధ్యమైతే పరిశుద్ధ గ్రంథమును మీ చెంతనే ఉంచుకొని, వాక్యమును పరిశోధిస్తూ వినాలని మీకు తెలియపరచుచున్నాము. ఈ వీడియోల ద్వారా మీరు ఆత్మీయముగా బలపడితే, ఈ పరిచర్యను అనేకమందికి పరిచయం చేయండి. ఇంతేకాక, ప్రతి రోజూ CHRIST CHURCH ASIA అనే ఈ ఛానల్లో మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడుతున్నాయి. క్రమము తప్పకుండా ఈ సందేశములను వినుట ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!
ప్రతి మంగళవారం సాయంత్రం 07 గంటలకు – యూట్యూబ్లో – CHRIST CHURCH ASIA అనే ఛానల్లో..
- Aaron Ekkada Mrutinondenu? • అహరోను ఎక్కడ మృతినొందెను? • Where is Aaron Dead?Aaron Ekkada Mrutinondenu? • అహరోను ఎక్కడ మృతినొందెను? • Where is Aaron Dead? | Manikumar Messages
- Pitarula Samaadhulu Ekkada Mariyu Aa Sthalamu Evaridi? • పితరుల సమాధులు ఎక్కడ మరియు ఆ స్థలము ఎవరిది? • Where are the tombs of the patriarchs and to whom does the place belong?Pitarula Samaadhulu Ekkada Mariyu Aa Sthalamu Evaridi? • పితరుల సమాధులు ఎక్కడ మరియు ఆ స్థలము ఎవరిది? • Where are the tombs of the patriarchs and to whom does the place belong? | Manikumar Messages
- Yaakobu Kutimbikulugaa Aiguptunaku Vachchinavaaru Enta Mandi? • యాకోబు కుటుంబికులుగా ఐగుప్తునకు వచ్చిన వారు ఎంత మంది? • How many came into Egypt as the house of Jacob?Yaakobu Kutimbikulugaa Aiguptunaku Vachchinavaaru Enta Mandi? • యాకోబు కుటుంబికులుగా ఐగుప్తునకు వచ్చిన వారు ఎంత మంది? • How many came into Egypt as the house of Jacob? | Manikumar Messages
- Mana Swaasthyamu Edi? Manamu Swaadheenaparachukonavalasinadi Edi? • మన స్వాస్థ్యము ఏది? మనము స్వాధీనపరచుకొనవలసినది ఏది? • What is our inheritance and what is to be acquired by us?Mana Swaasthyamu Edi? Manamu Swaadheenaparachukonavalasinadi Edi? • మన స్వాస్థ్యము ఏది? మనము స్వాధీనపరచుకొనవలసినది ఏది? • What is our inheritance and what is to be acquired by us? | Manikumar Messages
- Haaraanu Nundi Bayaluderinappudu Abraahaamugaari Vayassenta 75 Leka 135 • హారాను నుండి బయలుదేరినప్పుడు అబ్రాహాముగారి వయస్సెంత? 75 లేక 135 • How old was Abraham when he left Haran 75 or 135Haaraanu Nundi Bayaluderinappudu Abraahaamugaari Vayassenta 75 Leka 135 • హారాను నుండి బయలుదేరినప్పుడు అబ్రాహాముగారి వయస్సెంత? 75 లేక 135 • How old was Abraham when he left Haran 75 or 135 | Manikumar Messages
- Arphaxad Kumaarudu Evaru? • అర్పక్షదు కుమారుడు ఎవరు? • Who is the son of Arphaxad?Arphaxad Kumaarudu Evaru? • అర్పక్షదు కుమారుడు ఎవరు? • Who is the son of Arphaxad? | Manikumar Messages
- Evari Srushti Mundu? (Rendava Bhaagamu) • ఎవరి సృష్టి ముందు? (రెండవ భాగము) • Whose creation is first? (Second Part)Evari Srushti Mundu? (Rendava Bhaagamu) • ఎవరి సృష్టి ముందు? (రెండవ భాగము) • Whose creation is first? (Second Part) | Manikumar Messages
- Evari Srushti Mundu? (Modati Bhaagamu) • ఎవరి సృష్టి ముందు? (మొదటి భాగము) • Whose creation is first? (First Part)Evari Srushti Mundu? (Modati Bhaagamu) • ఎవరి సృష్టి ముందు? (మొదటి భాగము) • Whose creation is first? (First Part) | Manikumar Messages
- Answering is a Blessing | Samaadhaanaparachuta Oka Dhanyata | సమాధానపరచుట ఒక ధన్యతAnswering is a Blessing | Samaadhaanaparachuta Oka Dhanyata | సమాధానపరచుట ఒక ధన్యత | Manikumar Messages
- Wedding Ceremony of Lamb; Dragging the third part of the stars in the sky and throwing it upon the earth | గొఱ్ఱెపిల్ల వివాహోత్సవము; ఆకాశ నక్షత్రములలో మూడవ భాగమును ఈడ్చి భూమిపై పడవేయుటWedding Ceremony of Lamb; Dragging the third part of the stars in the sky and throwing it upon the earth | గొఱ్ఱెపిల్ల వివాహోత్సవము; ఆకాశ నక్షత్రములలో మూడవ భాగమును ఈడ్చి భూమిపై పడవేయుట | Sermons Proclaimed in 2024 | Manikumar Messages
- Four Sides of the Earth; Asking God with Faith; Visions of Heaven | భూమి యొక్క నలుదిక్కులు; విశ్వాసముతో దేవుని అడుగుట; పరలోకపు దర్శనములుFour Sides of the Earth; Asking God with Faith; Visions of Heaven | భూమి యొక్క నలుదిక్కులు; విశ్వాసముతో దేవుని అడుగుట; పరలోకపు దర్శనములు | Sermons Proclaimed in 2024 | Manikumar Messages
- Fig Tree with Leaves; The King of Kings on the donkey cub; The Father who left His beloved son’s hand; Glorious Body; Souls in Captivity | ఆకులుగల అంజూరపు చెట్టు; గాడిదపిల్లపై రారాజు; ప్రియ కుమారుని చేయి విడచిన తండ్రి; మహిమదేహము; చెరలో ఉన్న ఆత్మలుFig Tree with Leaves; The King of Kings on the donkey cub; The Father who left His beloved son’s hand; Glorious Body; Souls in Captivity | ఆకులుగల అంజూరపు చెట్టు; గాడిదపిల్లపై రారాజు; ప్రియ కుమారుని చేయి విడచిన తండ్రి; మహిమదేహము; చెరలో ఉన్న ఆత్మలు | Sermons Proclaimed in 2024 | Manikumar Messages
You must be logged in to post a comment.