0%

ఈ పరీక్షను పూర్తిచేయుటకు మీకు ఇవ్వబడిన సమయము 10 minutes మాత్రమే! కనుక, సకాలములో పరీక్షను పూర్తిచేయగలరు.

సమయము అయిపోయినది. మీరు ఇచ్చిన సమాధానములు తీసుకొనబడినవి. మీరు సమాధానములు ఇవ్వని ప్రశ్నలు ఏమైనా ఉంటే వాటికి ఫలితము రాదు.


BLearning Logo

B-Learning Online Unit Examination 01 Matching Questions Only (Diploma in Bible Second Year)

B-Learning Online Unit Examination 01 (Diploma in Bible Second Year)

 

50 Multiple Choice Questions, 50 True or False Questions and 05 Matching Questions. Total 105 Questions and Maximum Marks is 150.

Multiple Choice Questions (50 X 1 = 50 Marks) Each right answer brings you one mark. All questions are required and there is no choice.

True or False Questions (50 X 1 = 50 Marks) Each right answer brings you one mark. All questions are required and there is no choice.

Matching Questions (5 X 10 = 50 Marks) Each right answer brings you one mark. All questions are required and there is no choice.

Total 150 Marks and Pass Mark is 75. Duration: 120 Minutes.

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

బి-లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ రెండవ సంవత్సరము ఆన్‌లైన్ యూనిట్ పరీక్ష 01

 

50 బహుళైచ్ఛిక ప్రశ్నలు, 50 తప్పు లేదా ఒప్పు ప్రశ్నలు మరియు 05 జతపరచు ప్రశ్నలు. మొత్తం 105 ప్రశ్నలు. మొత్తం మార్కులు 150.

బహుళైచ్ఛిక ప్రశ్నలు (50 X 1 = 50 మార్కులు) ప్రతి సరైన సమాధానం మీకు ఒక మార్కును తెస్తుంది. అన్ని ప్రశ్నలు అవసరం మరియు దీనికి ఎంపిక లేదు.

తప్పు లేదా ఒప్పు ప్రశ్నలు (50 X 1 = 50 మార్కులు) ప్రతి సరైన సమాధానం మీకు ఒక మార్కును తెస్తుంది. అన్ని ప్రశ్నలు అవసరం మరియు దీనికి ఎంపిక లేదు.

జతపరచు ప్రశ్నలు (5 X 10 = 50 మార్కులు) ప్రతి సరైన సమాధానం మీకు ఒక మార్కును తెస్తుంది. అన్ని ప్రశ్నలు అవసరం మరియు దీనికి ఎంపిక లేదు.

మొత్తం 150 మార్కులు మరియు పాస్ మార్క్ 75. వ్యవధి: 120 నిమిషాలు.

The number of attempts remaining is 1

1 / 5

1. సరియైన అర్థమునిచ్చు పదములు లేక వాక్యములతో జతపరచుము. (D2 - M1)

1. మారుమనస్సు దేనికి సంబంధించినది?
2. దేవుని ఆజ్ఞలను, విధులను ఒకడు ఆచరించినయెడల వాటి వలన వాడు బ్రతుకునుగదా.
3. క్రొత్త నిబంధన కాలములో
4. మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు మనుష్యులు వినని యెడల
5. అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము; ఇదిగో ఇదే రక్షణ దినము.
కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సత్కార్యములను మానకూడదు.
దేవునికి మారుమనస్సు
రోగులకే గాని ఆరోగ్యము గల వారికి
మనుష్యులు మారుమనస్సు నొందుటకు
మనుష్యులు జాగరుకులై

2 / 5

2. సరియైన అర్థమునిచ్చు పదములు లేక వాక్యములతో జతపరచుము. (D2 - M2)

1. విశ్వాసము ఒక్కటే! రిఫరెన్స్?
2. విశ్వాస మూలము కానిది పాపము. రిఫరెన్స్?
3. విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు
4. అపొస్తలుడైన పౌలు తన విశ్వాసమును
5. యేసుక్రీస్తు తండ్రి మూలముగా జీవించుచున్నట్టే
యేసుక్రీస్తును పంపినవానియందు విశ్వాసముంచుటయే
విశ్వాసఘాతకులు ఉన్న దేశమును
మన బలహీనతల యందు
ఇశ్రాయేలీయులలో దేవుని యందు విశ్వాసము ఉంచని వారినిదేవుడు నాశనము చేసెను. రిఫరెన్స్?
దేవుని నమ్ముకొను వారు దేశమును స్వతంత్రించుకొందురు. రిఫరెన్స్?

3 / 5

3. సరియైన అర్థమునిచ్చు పదములు లేక వాక్యములతో జతపరచుము. (D2 - M3)

1. బాప్తిస్మమును గూర్చిన బోధ
2. రాబోవు ఏలీయా అనగా ఎవరు?
3. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి; అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి యున్నాడు.
4. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.
5. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని
యేసుక్రీస్తు పాపము విషయమై
నీతి యావత్తును జరిగించుటకు
పౌలు మరియు సీల చెరసాల నాయకునికి, అతని ఇంటినున్న వారికందరికిని
నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకతట్టు చూచువాడెవడును
మనము పడగొట్టినవాటిని మరల కట్టిన యెడల

4 / 5

4. సరియైన అర్థమునిచ్చు పదములు లేక వాక్యములతో జతపరచుము. (D2 - M4)

1. సంఘమునకు అర్థమునిచ్చే పదము
2. సొలొమోను కట్టించిన మందిరము
3. మనము ఎవరి వలన పరజనులను పరదేసులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్తులను దేవుని ఇంటి వారునై యున్నాము?
4. సంఘమునకు క్రీస్తుయేసే
5. దేవుని సంఘములో తృణీకరింపబడిన వారిని
దేవుని సంఘములో ఉన్న జనులు
జీవముగల దేవుని సంఘము దేనికి స్తంభము మరియు ఆధారము
రోమా ప్రాంతములో ఉన్న దేవుని సంఘములకు ఎవరు వందనములు చెప్పుచున్నారు?
ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను
తుయతైర సంఘమునకు

5 / 5

5. సరియైన అర్థమునిచ్చు పదములు లేక వాక్యములతో జతపరచుము. (D2 - M5)

1. దేవుని సంఘ పరిచర్యను
2. క్రీస్తును గూర్చిన సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించాలి అని ఎక్కడ వ్రాయబడెను?
3. మన పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును
4. దేవుని జ్ఞానము విషయములో సమయమును పోనియ్యక
5. నిజముగా అనాధలైన విధవరాండ్రను గూర్చి ఎక్కడ వ్రాయబడెను?
దేవుని రాజ్యము సర్వభూతలమంత
క్రీస్తు అనే శిరస్సు మూలముగా
తన పట్ల కృతజ్ఞత లేని వారి యెడల
పెండ్లి కాని వారు నావలె ఉండగోరుచున్నాను అని ఎవరు అన్నారు?
మృతులు తమ మృతులను

Your score is

0%